HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pawan Kalyan Visited Sri Nookambika Ammavari Temple Located In Anakapalli

Pawan Kalyan: నూకాంబికా అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న పవన్

జనసేన విజయం సాధించడంతో అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం సాధిస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తానని వేడుకున్న పవన్ ఈ రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 10-06-2024 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉన్నారు. జనసేన పోటీ చేసిన మొత్తం 22 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అలాగే పోటీ చేసిన రెండు లోక్‌సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది.

జనసేన విజయం సాధించడంతో అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం సాధిస్తే పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తానని వేడుకున్న పవన్ ఈ రోజు సోమవారం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చి తన మొక్కును తీర్చుకున్నారు. . అయితే తనతో పాటు ఆలయానికి రావద్దని ముందుగానే పార్టీ క్యాడర్‌కు చెప్పారు. పవన్ కళ్యాణ్ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు చేసి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం కానున్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు, అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లనున్నారు.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anakapalli
  • Janasena
  • nda
  • Nookambika Ammavari temple
  • Pawan Kalyan
  • pithapuram

Related News

Varma

Pithapuram వర్మపై టీడీపీ వేటు

2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేస

    Latest News

    • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

    • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd