Speed News
-
Weight Loss Tips: మీరు బరువు తగ్గాలా? అయితే ఈ టైంలో ఆహారం తీసుకోండి చాలు!
బరువు తగ్గాలని భావించే చాలామంది వైట్ రైస్ అన్నం తినడం మానేస్తారు.. దానికి బదులు సలాడ్, చపాతీలు తినడం మొదలు పెడతారు.
Date : 21-08-2022 - 7:00 IST -
Shani’s Blessings: ఈ 6 అలవాట్లు ఉన్నోళ్లను శనిదేవుడు.. జీవితంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు!!
జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. శని దేవుడు కర్మల ఆధారంగా శుభ ,అశుభ ఫలితాలను ఇస్తాడు.
Date : 21-08-2022 - 6:00 IST -
Mahindra New Models: మార్కెట్ లోకి మహీంద్రా స్కార్పియో క్లాసిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ ఇప్పటికే మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో
Date : 21-08-2022 - 4:39 IST -
Revanth Reddy: ప్రియాంకతో భేటీకి ఢిల్లీకి రేవంత్?
కాబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో భేటీ కానున్నారు.
Date : 21-08-2022 - 3:42 IST -
Body Strength In Male: బలహీనతతో బాధపడుతున్నారా..? వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఫుల్ ఎనర్జీ..!!!
మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే శరీరం బలహీనతకు గురువుతుంటుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతాం.
Date : 21-08-2022 - 3:00 IST -
Happy Drinking: ఫుల్లుగా తాగండి… ఖజానా నింపండి
నచ్చిన బ్రాండ్ ఎంచుకోండి.. ఫుల్లుగా తాగండి.. అలవాటు లేదా..! చేసుకుని మరీ తాగండి.. అంటోంది జపాన్ ప్రభుత్వం. యువత తాగుబోతులు కావాలని ప్రోత్సహిస్తోంది. పోటీలు పెడుతోంది.
Date : 21-08-2022 - 2:15 IST -
Political Game: జూనియర్, షా భేటీ సీక్రెట్ ఇదే!
రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాలు అమిత్ షా ఉండటం, రాత్రికి జూనియర్ ఎన్టీఆర్ , షా భేటీ, మంగళవారం ఏపీ సీఎం జగన్, మోడీ సమావేశం ఇవన్నీ చూస్తే ఏదో అనూహ్య పరిణామం జరుగుతుందని అనుమానం రావటం సహజం.
Date : 21-08-2022 - 2:00 IST -
Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్, పొలిటికల్ చేంజ్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ సంచలనం కలిగిస్తుంది. అత్యవసరంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నారు.
Date : 21-08-2022 - 2:00 IST -
Kanipakam Temple: కాణిపాకంలో పోటెత్తిన భక్తులు
దేశ వ్యాప్తంగా ఉన్న కాణిపాకం వినాయక భక్తులు పెద్దఎత్తున మహాకుంభాభిషేకానికి తరలివచ్చారు.
Date : 21-08-2022 - 1:30 IST -
Deepak Hooda: హుడా ఖాతాలో అరుదైన రికార్డ్
భారత క్రికెటర్ దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Date : 21-08-2022 - 1:15 IST -
Political Twist: జూ.ఎన్టీఆర్, అమిత్ షా భేటి, పొలిటికల్ ట్విస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటి అవుతారని తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఇదో భారీ ట్విస్ట్.
Date : 21-08-2022 - 1:09 IST -
Posters on Shah Visit: తడీ పార్ కౌన్ హై ? అమిత్ షా పర్యటన వేళ.. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోస్టర్ల కలకలం!!
మునుగోడు బై పోల్ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ ఒక దానిపై మరొకటి అస్త్ర శస్త్రాలు సంధించుకుంటున్నాయి.
Date : 21-08-2022 - 12:44 IST -
Munugode Election Fever: మునుగోడులో పొలిటికల్ రికార్డ్ , లిక్కర్ షాపుల ‘నో స్టాక్’ బోర్డులు
ప్రధాన పార్టీల సభలు, ప్రచారంతో మునుగోడు అంతటా లిక్కర్ షాపుల్లో మద్యం నిల్వలు ఖాళీ అయ్యాయి. దీంతో నో స్టాక్ బోర్డులు పెట్టారు.
Date : 21-08-2022 - 12:35 IST -
Cholesterol Control : ఇవి తింటే…మీ కొలెస్ట్రాల్ కరగడం ఖాయం..!!
నేటికాలంలో లైఫ్ స్టైల్ అంతా గజిబిజి గందరగోళంగా మారుతోంది. దీంతో ప్రతిఒక్కరూ అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు.
Date : 21-08-2022 - 11:00 IST -
Liquor Scam : డిప్యూటీ సీఎంతో పాటు 13 మందిపై లుక్ అవుట్ సర్య్కూలర్ జారీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా 14 మంది
Date : 21-08-2022 - 10:12 IST -
Murder : హైదరాబాద్ లో దారుణం.. యువకుడిని కత్తితో పొడిచిన దుండగులు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో...
Date : 21-08-2022 - 10:05 IST -
Pregnancy Age: ఈ వయసు దాటితే పిల్లలు పుట్టడం కష్టమే.. మహిళలు పూర్తి వివరాలు తెలుసుకోండిలా!
స్త్రీలకు తల్లి కావడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. మాతృత్వం అంటే స్త్రీలకు మరొక జన్మ అని చెప్పవచ్చు. అయితే
Date : 21-08-2022 - 9:30 IST -
Diabetes control : డయాబెటిస్ బాధితులకు వరం…ఈ టీలతో షుగర్ లెవల్స్ అదుపులో..!!
మధుమేహం...జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుంది.
Date : 21-08-2022 - 9:00 IST -
Struggle For The Dream: రూ.కోట్లు పెట్టి నిర్మించుకున్న డ్రీమ్ హౌస్.. కూల్చడం ఇష్టం లేక చివరికి అలా?
సాధారణంగా రోడ్డు విస్తరణలో పనులు జరుగుతున్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఇల్లు, హోటల్స్, కొన్ని కొన్ని సార్లు గుళ్ళను
Date : 21-08-2022 - 8:30 IST -
Dog Food: మనుషులు తినే ఆహారం కుక్కలకు పెట్టొచ్చా.. వాటికి మంచిదేనా?
మనుషులు ఎక్కువ శాతం ఇష్టపడే జంతువులలో కుక్క కూడా ఒకటి. కుక్క విశ్వాసానికి మారుపేరు అని అంటూ
Date : 21-08-2022 - 7:45 IST