Speed News
-
Anand Mahendra:మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న చిన్నారి ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
Published Date - 02:48 PM, Mon - 29 August 22 -
GST on Cancelled Ticket: రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసినా జీఎస్టీ వడ్డన
కన్ఫామ్ అయిన రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి.
Published Date - 02:37 PM, Mon - 29 August 22 -
KCR New Schemes: మునుగోడు కోసం కేసీఆర్ ‘కొత్త పథకాలు’
మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కానుంది. అందుకే ఆయా పార్టీలు తమకు తోచినవిధంగా ప్రచారం చేస్తున్నాయి.
Published Date - 02:28 PM, Mon - 29 August 22 -
Vastu: వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి.. లేకుంటే కష్టమే!
వాస్తు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఇంటి విషయంలో వాస్తు అనేది చాలా ముఖ్యం. ఏ గది ఎక్కడ ఉండాలి
Published Date - 01:00 PM, Mon - 29 August 22 -
Nadendla Manohar:నాదెండ్ల మనోహర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో ఆ పార్టీ నేతలు తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేశ్ తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 12:08 PM, Mon - 29 August 22 -
Srinidhi Shetty:’కోబ్రా’లో విక్రమ్ ఏ గెటప్పులో నచ్చారంటే .. : శ్రీనిధి శెట్టి
'కేజీఎఫ్ 2' తరువాత శ్రీనిధి శెట్టి చేసిన సినిమాగా ఈ నెల 31వ తేదీన 'కోబ్రా' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published Date - 11:57 AM, Mon - 29 August 22 -
PM MODI : ఆ తండాను మెచ్చిన ప్రధాని మోదీ…మన్ కీ బాత్ లో ప్రశంసలు..!!
ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తెలంగాణ గురించి ప్రస్తావించారు.
Published Date - 10:51 AM, Mon - 29 August 22 -
Rains In AP : ఏపీలో రెండు రోజుల పాటు కురవనున్న వర్షాలు
రాష్ట్రంలో రెండురోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి
Published Date - 10:21 AM, Mon - 29 August 22 -
AP DGP : వినాయక చవితిపై ఎలాంటి ఆంక్షలు లేవు..!!
ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ...ఏపీ డీజీపీ స్పందించారు.
Published Date - 10:19 AM, Mon - 29 August 22 -
AP : రెండు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ..!!
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Published Date - 10:09 AM, Mon - 29 August 22 -
Modi Congrats Indian Team: టీమిండియాకు మోదీ అభినందనలు
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
Published Date - 09:56 AM, Mon - 29 August 22 -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం…సునామీ హెచ్చరికలు జారీ..!!
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున సుమత్రా జిల్లాకు పశ్చిమాన ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 09:54 AM, Mon - 29 August 22 -
Special Savings Scheme: లక్ష డిపాజిట్ చేస్తే రెండు లక్షలు మీ సొంతం..!!
మనలో చాలామంది డబ్బును పెట్టుబడికింద పెట్టి ఎక్కువ డబ్బు ను పొందాలనుకుంటారు. మీరు కూడా మీ డబ్బులను ఆవిధంగా సేవ్ చేసుకుని ఒకేసారి రెట్టింపుగా పొందాలనుకుంటున్నారా..?
Published Date - 09:00 AM, Mon - 29 August 22 -
TS GOVT : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు..!!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్.
Published Date - 08:53 AM, Mon - 29 August 22 -
Health Tips: కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే…వారానికి ఒక్కసారైనా చేపలు తినాల్సిందే…!!
నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే...పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాల్సిందే. పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఇలా అన్నింటిలోనూ సరైన మోతాదులో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.
Published Date - 08:45 AM, Mon - 29 August 22 -
Vastu & Positive Energy: వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి.. లేకుంటే కష్టమే!
వాస్తు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అందుకే ఇంటి విషయంలో వాస్తు అనేది చాలా ముఖ్యం.
Published Date - 07:30 AM, Mon - 29 August 22 -
Walk And Weight Loss: బరువు తగ్గడానికి 5 సులువైన మార్గాలు
జీవన శైలిలో మార్పులు రావడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ బరువు పెరుగుతున్నారు.
Published Date - 07:15 AM, Mon - 29 August 22 -
Dangerous Heat: భవిష్యత్తులో 3 రెట్లు పెరగనున్న వాతావరణంలో వేడి
రాబోయే దశాబ్దాలలో ప్రపంచంలోని చాలా భాగంలో వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల వేడి తీవ్రత మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
Published Date - 07:00 AM, Mon - 29 August 22 -
Rules Of Ramakoti : రామకోటి రాస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే.!!
రామకోటి..రాస్తున్నారా..? అయితే అది మంచి ఆలోచన..!! రామకోటి రాయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు..!!
Published Date - 06:30 AM, Mon - 29 August 22 -
Chavithi Special : గణపతి పూజా విధానము తెలుసుకోండి..!!
పూజా ఏదైనా...వ్రతం ఏదైనా...చివరకు ఏ చిన్న పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజించడం మన సాంప్రదాయం.
Published Date - 06:15 AM, Mon - 29 August 22