HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy Rains In Telangana

Rain Alert : తెలంగాణ‌లో మ‌రోసారి భారీ వ‌ర్షాలు

తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కుర‌వనున్నాయి. ఇటీవలే ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జ‌న‌జీవనం స్తంభించింది....

  • Author : Prasad Date : 19-09-2022 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Update
Hyd Rains Imresizer

తెలంగాణ‌లో మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు కుర‌వనున్నాయి. ఇటీవలే ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జ‌న‌జీవనం స్తంభించింది. రాష్ట్రంలో నేడు(సోమ‌వారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రం వైపునకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ కారణంగానే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలు కురియనున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy rains
  • hyderabad
  • rains
  • telangana

Related News

Ashu Reddy

Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అషురెడ్డి దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై మే 4న జరిగే విచారణ కీలకం కానుంది. అప్పటి వరకు ఈ కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని లేదా కోర్టు

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

  • Mutton

    Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త

Latest News

  • LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

  • Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?

  • Illegal Affair : కలచివేస్తున్న టెక్కీ సూసైడ్ నోట్.. ‘ఆమె కోరుకునేది శృంగారమేనా?’

  • VH : వీహెచ్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్

  • TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd