Shock To Mitchell Johnson: మిచెల్ జాన్సన్ హోటల్ రూంలో పాము కలకలం
ఇండియాలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 05:16 PM, Mon - 19 September 22
ఇండియాలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్స్ కోసం దేశ విదేశాల నుంచి లెజండరీ క్రికెటర్స్ వచ్చారు. లీగ్స్ లో ఆడేందుకు మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఇండియాలో ఉన్నాడు. అయితే అతను స్టే చేసిన హోటల్ రూంలో ఓ పాము కలకలం రేపింది. పామును చూసిని వణికిపోయిన జాన్సన్ హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, ఇది ఎలాంటి పాము అని అడిగాడు జాన్సన్
Related News
Houthis Attack : భారత్కు వస్తున్న నౌకపై హౌతీల ఎటాక్
Houthis Attack : పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ యెమన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్రసముద్రంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎర్ర సముద్రం మీదుగా భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ నౌకపైనా హౌతీలు మిస్సైల్ ఎటాక్ చేశారు. ఈ నౌకపైకి హౌతీలు మూడు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడి వల్ల నౌకకు స్వల్ప నష్టం వాటిల్లిందని గుర్తించారు. మరో నౌక ఎంవీ మైషాపైనా �