Speed News
-
Traffic Restrictions: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Date : 18-01-2023 - 11:49 IST -
మంగళగిరిలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరుతున్న మాజీ మున్సిపల్ ఛైర్మన్
మంగళగిరిలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు టీడీపీలో
Date : 17-01-2023 - 6:50 IST -
Road Accident : తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
తిరుపతి నగరంలోని భాకరాపేట మొదటి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో
Date : 17-01-2023 - 6:39 IST -
Actor Ali: పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం: సినీ నటుడు ఆలీ
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Date : 17-01-2023 - 3:38 IST -
Visakha-Kirandul Train Derailed: తప్పిన పెను ప్రమాదం.. విశాఖలో పట్టాలు తప్పిన రైలు
విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Date : 17-01-2023 - 1:50 IST -
Online Fraud: ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్.. బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు మాయం!
ఏనీ డెస్క్ యాప్ (Any desk app) పేరుతో సైబర్ నేరస్తులు రూ. 5 లక్షలను ఖాతా నుంచి మాయం చేశారు.
Date : 17-01-2023 - 12:58 IST -
Job Notification: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, విద్యార్థులకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్, మెడికల్ విభాగంలో పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనునున్నట్టు సంబంధిత అధికారులు త
Date : 17-01-2023 - 12:35 IST -
Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్
ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను ఓ హోటల్‌లో హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR Met India cricketers) కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు.
Date : 17-01-2023 - 9:28 IST -
Viral Video: ప్యాసింజర్‌గా తండ్రి.. పైలెట్‌గా కూతురు.. వైరల్ వీడియో!
తమ బిడ్డలు జీవితంలో ఎంతో ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. తమకు అందనంత ఎత్తులో ఉంటే గర్వంగా తలెత్తుకునేలా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కలలు గంటారు.
Date : 16-01-2023 - 10:30 IST -
Private Jobs: ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది భారీగా పెరుతాయా.. ఇందులో నిజమేంత?
ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్లకు ఎవరికైనా జీతం ఎప్పుడు పెరుగుతుందా అనే ఎదురుచూపు ఉంటుంది.
Date : 16-01-2023 - 10:14 IST -
Nirmala Sitaraman: మధ్య తరగతి కోసం ప్రభుత్వం మరింత చేయబోతోంది: నిర్మలా సీతారామన్
త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో మధ్య తరగతి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. ఈ తరుణంలోనే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతిని ప్రస్తావిస్తూ.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు.
Date : 16-01-2023 - 9:59 IST -
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన పంత్.. వైరల్ పోస్ట్!
టీమిండియా క్రికెటర్ల జాబితాలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన యువ క్రికెటర్ గా రిషబ్ పంత్ కు టీంలో గుర్తింపు ఉంది
Date : 16-01-2023 - 8:52 IST -
Nepal Air Crash: నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన ఓ మహిళ దీనగాథ!
నేపాల్ లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో భారీ ప్రమాదానికి గురైంది.
Date : 16-01-2023 - 8:19 IST -
Kerala : కేరళలో ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట.. ఇద్దరికి గాయాలు
కేరళలోని కన్నూర్‌లో కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మధ్య ఘర్ణణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలైయ్యాయి. కేరళలోని
Date : 16-01-2023 - 7:09 IST -
Noida : నోయిడాలో 750 బాక్సుల అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు
హర్యానా నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నోయిడా పోలీసులు పట్టుకున్నారు. రూ.45 లక్షల
Date : 16-01-2023 - 6:35 IST -
Phone Shocked: ఫోన్ మాట్లాడుతుండగా యువతికి షాక్.. మరో ఇద్దరికి కూడా!
ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్ తగిలింది.
Date : 16-01-2023 - 4:08 IST -
AP Road Accident: మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.
Date : 16-01-2023 - 3:44 IST -
Suicide : సిరిసిల్లలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న తల్లి, కొడుకు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం
Date : 16-01-2023 - 1:17 IST -
Murder : హైదరాబాద్‌లో దారుణం.. 25 ఏళ్ల యువకుడిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్ లంగర్ హౌజ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 25 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు హత్య చేశారు.
Date : 16-01-2023 - 1:02 IST -
2 Killed : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి
Date : 16-01-2023 - 6:29 IST