HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >The Plane Engine Caught Fire While Taking Off

Plane Accident: టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్ లో మంటలు..

టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ (Thailand) లోని ఫుకెట్

  • Author : Maheswara Rao Nadella Date : 06-02-2023 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Plane Accident
Vianam

టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రష్యాలోని అజుర్ ఎయిర్ (Azure Air) సంస్థకు చెందిన బోయింగ్ 767 300ఈఆర్ విమానం (Plane).. 300 ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఫుకెట్ నుంచి మాస్కోకు బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో కుడివైపున ఇంజిన్, టైర్లలో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే గుర్తించిన విమానాశ్రయ అధికారులు విమానాన్ని (Plane) నిలిపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిని ఇంకో విమానంలో పంపించారు.

విమానం ముందుకు వెళ్తుండగా కుడి వైపున రెక్కల నుంచి పొగలు రావడం ఓ వీడియోలో కనిపించింది. విమానంలో ఉన్న వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. టేకాఫ్ సమయంలో పెద్ద శబ్డం వినిపించింది. ల్యాండింగ్ గేర్‌లో కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో దాదాపు 40 నిమిషాల పాటు రన్ వే ను మూసేశారు. 47 విమానాలు ఆలస్యమయ్యాయి. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

Also Read:  Victoria Gowri: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Engine
  • fire
  • Plane
  • russia
  • Taking Off
  • world

Related News

Massive Fire Accident In Amaravati

అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

L&T pipes  అమరావతి నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో జీర్ణించుకోలేని శక్తులు కుట్రలకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పనులు శరవేగంగా సాగుతుండటాన్ని తట్టుకోలేక, కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. గతంలో భూసమీకరణ సమయంలో చెరకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయాందోళనలకు గురిచేసిన తరహాలోనే, ఇప్పుడు నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేస్తూ నీచమైన రాజకీయానికి ఒడిగ

  • Trump Says Some Sanctions T

    Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

Latest News

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

  • రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd