Speed News
-
Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు
Published Date - 12:38 PM, Fri - 24 October 25 -
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్
Published Date - 12:26 PM, Fri - 24 October 25 -
Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్నె
Published Date - 11:36 AM, Fri - 24 October 25 -
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:36 AM, Fri - 24 October 25 -
AUS Beat IND: అడిలైడ్ వన్డేలో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ ఆసీస్ కైవసం!
శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ ఆరంభం అంతగా కలిసి రాలేదు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌నే గిల్ కోల్పోయాడు. భారత బౌలర్లు 264 పరుగులను కాపాడుకోవడంలో విఫలమయ్యారు.
Published Date - 05:47 PM, Thu - 23 October 25 -
Diwali Sivakasi : శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్
Diwali Sivakasi : పండగ సీజన్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వ్యాపారులు, వినియోగదారులు నేరుగా శివకాశి చేరి కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం స్థానిక ఆర్థిక
Published Date - 05:26 PM, Wed - 22 October 25 -
Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే కొన్ని నామినేషన్లను రద్దు చేసినట్లు తెలిపింది. రద్దు చేయబడిన నామినేషన్లలో లోపాలు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది పారదర్శకతను నిర్ధారించడానికి కూడా సహాయపడుతుందని ఈసీ పేర్కొంది.
Published Date - 04:08 PM, Wed - 22 October 25 -
Muhurat Trading: ముహూర్త ట్రేడింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్!
ఒక గంట ముహూర్త ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2:45 గంటలకు స్వల్ప లాభాలతో ముగిసింది. దీనితో కొత్త సంవత్సరం సంవత్ 2082కి సానుకూల (పాజిటివ్) ప్రారంభం లభించినట్లైంది.
Published Date - 03:27 PM, Tue - 21 October 25 -
Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
సున్నా నుంచి 50 మధ్య ఏక్యూఐ ఉంటే 'మంచి' (Good), 51 నుంచి 100 మధ్య ఉంటే 'సంతృప్తికరం' (Satisfactory), 101 నుంచి 200 మధ్య 'మధ్యస్థం' (Moderate), 201 నుంచి 300 మధ్య 'చెత్త' (Poor), 301 నుంచి 400 మధ్య 'అత్యంత చెత్త' (Very Poor), 401 నుంచి 500 మధ్య 'తీవ్రమైన' (Severe) కాలుష్యంగా పరిగణిస్తారు.
Published Date - 02:51 PM, Tue - 21 October 25 -
Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్: మావోయిస్టు పార్టీ
ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలని కోరింది.
Published Date - 08:23 AM, Tue - 21 October 25 -
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Published Date - 05:31 PM, Sun - 19 October 25 -
India vs Australia: తొలి వన్డేలో భారత్ ఘోర ఓటమి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!
టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జట్టు కోసం కేఎల్ రాహుల్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు.
Published Date - 05:16 PM, Sun - 19 October 25 -
No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్.. రోడ్డెక్కిన వేలాది మంది ప్రజలు!
నిరంకుశత్వం వహిస్తున్న ట్రంప్ ఈ నిరసనకు కారణం ట్రంప్ విధానాలు అని అమెరికా వాసులు చెబుతున్నారు. లండన్ ర్యాలీ, అమెరికన్ రాయబార కార్యాలయం (ఎంబసీ) వెలుపల ప్రజల గుమిగూడటం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 2600 కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Published Date - 08:53 AM, Sun - 19 October 25 -
Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!
దీంతో పాటు వేదికపై రామకథా ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు భారతీయ పురాణ చరిత్ర, కళా రూపాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి.
Published Date - 07:57 PM, Sat - 18 October 25 -
Garib-Rath Train: తప్పిన పెను ప్రమాదం.. రైలులో అగ్నిప్రమాదం!
టీటీఈ (TTE), రైలు పైలట్ రైల్వే కంట్రోల్ బోర్డుకు అగ్ని ప్రమాదం గురించి సమాచారం ఇచ్చారని, సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Published Date - 09:46 AM, Sat - 18 October 25 -
Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు
Azithromycin Syrup: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఔషధ భద్రతపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇటీవల దగ్గు మందు వాడకం వల్ల పిల్లలు మృతిచెందిన ఘటనలపై విచారణ ఇంకా కొనసాగుతుండగా
Published Date - 01:20 PM, Fri - 17 October 25 -
CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్
హైదరాబాద్ జవహర్ నగర్లో దారుణం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంట్లోని బాత్రూం బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు ఇంటి యజమాని. ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాడు. సీక్రెట్ కెమెరాను అద్దెకు ఉంటున్న వారు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.జవహర్‌నగర్‌లోని అశోక్ యాదవ్ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 4న బాత్రూంలోన
Published Date - 01:11 PM, Fri - 17 October 25 -
Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. గుజరాత్లో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించింది. నేడు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా గుజరాత్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న రివాబా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించనున్నారు. ఒక ప్రము
Published Date - 12:39 PM, Fri - 17 October 25 -
Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!
బిగ్‌బాస్ హౌస్‌లో పచ్చళ్ల పాప (రమ్య మోక్ష) తనదైన మార్క్ చూపిస్తుంది. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు డీమాన్‌తో కాస్త కోపంగా మాట్లాడుతూ కనిపించిన రమ్య.. నెమ్మదిగా ఇప్పుడు దగ్గరవుతుంది. రెండురోజులుగా రీతూ గురించి డీమాన్‌కి రమ్య నెగెటివ్‌గా చెప్తుంది. తన వల్లే నీ గేమ్ పోతుంది.. నిన్ను గేమ్ కోసం వాడుకుంటుంది అన్నట్లుగా డీమాన్‌కి చెప్పింది రమ్య. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తన మన
Published Date - 12:01 PM, Fri - 17 October 25 -
Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేద
Published Date - 11:30 AM, Fri - 17 October 25