HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Whatsapp Image 2023 04 28 At 21.12.41

    Swiggy Users: స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్.. ఇక నుంచి అదనపు ఛార్జీలు

    ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. కొత్తగా ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది. ఫుడ్ ఆర్డర్లకు దీనిని వర్తింపజేయనుంది.

    Date : 28-04-2023 - 9:21 IST
  • Blast

    Blast in Jharkhand: మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి

    మావోయిస్టుల మందుపాతరకు ఓ అమాయక గిరిజన మహిళ ప్రాణం కోల్పోయింది.

    Date : 28-04-2023 - 3:39 IST
  • Corona Virus India

    Corona Cases: కరోనా అప్డేట్.. దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల

    దేశంలో కరోనా కేసుల్లో (Corona Cases) స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 7,533 కొత్త కరోనా కేసులు (Corona Cases) నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే కొత్త కేసుల్లో 19 శాతం తగ్గుదల నమోదైంది.

    Date : 28-04-2023 - 11:47 IST
  • IND vs AUS

    West Bengal: పశ్చిమ బెంగాల్‌లో పిడుగుపాటుకు 14 మంది మృతి

    పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగుపాటు (Lightning)కు 14 మంది మృతి చెందారు.

    Date : 28-04-2023 - 11:08 IST
  • Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!

    తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్న

    Date : 28-04-2023 - 11:06 IST
  • Chile Earthquake

    Earthquake: నేపాల్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనతో పరుగులు తీసిన జనం..!

    నేపాల్‌ (Nepal)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం అర్థరాత్రి రెండుసార్లు భూకంపం సంభవించింది. బజురాలోని దహకోట్‌లో భూకంపం కేంద్రం చెప్పింది.

    Date : 28-04-2023 - 9:20 IST
  • Death Representative Pti

    Cyber Fraud : సైబ‌ర్ మోసానికి గురై ప్రాణాలు తీసుకున్న టెక్కీ.. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘ‌ట‌న‌

    సంగారెడ్డి జిల్లాలో ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.12 లక్షలు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్‌వేర్ టెక్కీ ఉరివేసుకుని మృతి చెందాడు.

    Date : 28-04-2023 - 9:16 IST
  • Gold- Silver Price

    Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. స్థిరంగా పసిడి,వెండి ధరలు..!

    కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) వరుసగా రెండో రోజు పెరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది.

    Date : 28-04-2023 - 8:54 IST
  • 100Years Of Legendary NTR Celebrations

    100Years Of Legendary NTR Celebrations : నేడు పోరంకిలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వ స‌భ‌.. హాజ‌రుకానున్న న‌టుడు ర‌జినీకాంత్‌, చంద్రబాబు, బాల‌కృష్ణ‌

    తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన స్వ‌ర్గీయ ప‌ద్మ‌శ్రీ డా.నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి

    Date : 28-04-2023 - 8:53 IST
  • Delhi Capitals

    Delhi Capitals: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్ ప్లేయర్

    ఈ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

    Date : 28-04-2023 - 8:32 IST
  • Boxer Kaur Singh

    Boxer Kaur Singh: బాక్సర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కౌర్‌ సింగ్‌ కన్నుమూత

    ఆసియా క్రీడల్లో స్వర్ణ పతక విజేత బాక్సర్ కౌర్ సింగ్ (Boxer Kaur Singh) హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కౌర్ సింగ్ వయస్సు 74 సంవత్సరాలు

    Date : 28-04-2023 - 6:24 IST
  • Csk Vs Rr

    RR vs CSK: చెన్నై జోరుకు రాజస్థాన్ బ్రేక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో రాయల్స్ విక్టరీ

    ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది.

    Date : 27-04-2023 - 11:39 IST
  • Whatsapp Image 2023 04 27 At 20.22.06

    Tiger Attacked: పార్క్‌లో భయానక ఘటన.. గాండ్రిస్తూ సందర్శకులపైకి వచ్చిన పులి

    సరదాగా చెట్ల మధ్య గడిపేందుకు, జంతువులను చూసేందుకు చాలామంది జూ పార్క్ కు వెళుతూ ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో వెళుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు కూడా కొంతమంది వెళుతూ ఉంటారు.

    Date : 27-04-2023 - 9:30 IST
  • SRH 2023

    SRH 2023: సన్‌రైజర్స్కు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ అవుట్

    ఐపీఎల్ 2023లో భాగంగా జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్తగా ఆడుతుంది.

    Date : 27-04-2023 - 5:13 IST
  • Punjab

    Punjab: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

    పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ (95) అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన స్వగృహం బాదల్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

    Date : 27-04-2023 - 4:30 IST
  • Excise Policy Case

    Excise Policy Case: మే 12 వరకు సిసోడియా కస్టడీ పొడిగింపు

    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 12 వరకు పొడిగించింది.

    Date : 27-04-2023 - 3:46 IST
  • Mumbai-Pune Expressway accident

    Mumbai-Pune Expressway accident: ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం

    ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడెనిమిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఖోపోలి ఎగ్జిట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

    Date : 27-04-2023 - 3:26 IST
  • Heavy Rains In Upcoming 48 Hours

    Rains in AP: ఏపీలో మరో వారం పాటు వర్షాలు

    ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో వారం రోజుల పాటు వర్షాలు (Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తున్నట్టు అధికారులు (Officers) తెలిపారు. ఫలితంగా నేడు కోస్తా, రాయలసీమల్లో.. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు

    Date : 27-04-2023 - 3:12 IST
  • Viveka Murder Case:

    Viveka Murder Case: వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని విచారించిన సీబీఐ

    వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు కీలక దశలో ఉండగా వివేకానందరెడ్డి పీఏ కష్ణారెడ్డిపై సీబీఐ ఫోకస్ చేసింది. నిజానికి ఇప్పటికే కృష్ణారెడ్డిని సీబీఐ విచారించింది

    Date : 27-04-2023 - 2:15 IST
  • Fact Recruitment 2023

    FACT Recruitment 2023: ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

    కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సెక్టార్లలో ఖాలీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

    Date : 27-04-2023 - 12:53 IST
← 1 … 787 788 789 790 791 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd