HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Forex Reserves Increased Why Because

Forex Reserves : ఇండియాలో పెరిగిన ఫారెక్స్ నిల్వలు.. ఎందుకంటే ?

చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి.

  • Author : Pasha Date : 06-05-2023 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Frx
Frx

ముంబై: చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వాటి విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోతున్నాయి. బడా కంపెనీలు భారీగా జాబ్ కట్స్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా భారత్ రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు ఫలిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు (Forex Reserves) తగ్గిపోకుండా తీసుకున్న నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.532 బిలియన్ డాలర్లు పెరిగి 584.248 బిలియన్ డాలర్ల నుంచి 588.78 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు (Forex Reserves) 2.16 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఈవివరాలను రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

ALSO READ : Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!

2021 అక్టోబర్ లో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 

2021 అక్టోబర్ లో భారత దేశం వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు (Forex Reserves) ఆల్-టైమ్ గరిష్ట స్థాయి అయిన 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశం వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్, డాలర్ వంటి యూనిట్ల విలువలలో చోటుచేసుకునే హెచ్చుతగ్గుల ఆధారంగా విదేశీ మారక నిల్వలలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇండియా ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDR) 35 మిలియన్ డాలర్లు పెరిగి 18.466 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. IMF వద్ద మన దేశం యొక్క రిజర్వ్ స్థానం.. ఏప్రిల్ 28తో ముగిసిన వారంలో 4 మిలియన్ డాలర్లు తగ్గి 5.172 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక విదేశీ మార్కెట్‌లో అమెరికన్ కరెన్సీ బలహీనతను ట్రాక్ చేస్తూ, రేంజ్-బౌండ్ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 2 పైసలు పెరిగి రూ.81.78 వద్ద స్థిరపడింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • $588.8 Billion
  • forex reserves
  • increased
  • india
  • rbi

Related News

Tahawwur Rana

ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.

  • Nirmala Sitharaman Gold price

    బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

Latest News

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd