Speed News
-
India All Out: 266 పరుగులకు టీమిండియా ఆలౌట్.. షాహీన్ అఫ్రిదికి నాలుగు వికెట్లు..!
ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులు చేసి (India All Out) కుప్పకూలింది.
Date : 02-09-2023 - 8:03 IST -
NABARD: నాబార్డ్ లో ఉద్యోగాలు.. నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు..!
నాబార్డ్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Date : 02-09-2023 - 5:19 IST -
TSRTC employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మరో డీఏ, సెప్టెంబర్ తో కలిపి చెల్లింపు
"పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
Date : 02-09-2023 - 5:17 IST -
BRS Minister: అమెరికాలో కొనసాగుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
Date : 02-09-2023 - 4:47 IST -
Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ MD & CEO పదవికి రాజీనామా చేసిన ఉదయ్ కోటక్..!
ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) MD & CEO పదవికి రాజీనామా చేశారు. అతను చాలా సంవత్సరాలుగా ప్రైవేట్ సెక్టార్ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు నాయకత్వం వహించాడు.
Date : 02-09-2023 - 4:32 IST -
Pragyan – 100 Meters Journey : చంద్రుడిపై ప్రజ్ఞాన్ జర్నీ.. కొత్త అప్ డేట్ వచ్చేసింది
Pragyan - 100 Meters Journey : చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సాగిస్తున్న జర్నీకి సంబంధించి ఇస్రో కొత్త అప్ డేట్ ఇచ్చింది.
Date : 02-09-2023 - 3:38 IST -
Non-Teaching Recruitment: నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ముగియనున్న దరఖాస్తు గడువు..!
మీరు NITలో ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ కోసం జాబ్ అప్‌డేట్ ఉంది. కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటకలోని సూరత్‌కల్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Non-Teaching Recruitment) విడుదల చేసింది.
Date : 02-09-2023 - 3:31 IST -
Aditya L1: మొదటి మూడు దశలు విజయవంతంగా పూర్తి
చంద్రయాన్3 విజయవంతం కావడంతో ఇప్పుడు ఇస్రో సూర్యనిపై మరో ప్రయోగానికి ముందడుగు వేసింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 (Aditya L1) అనే సోలార్ మిషన్‌ను ప్రారంభించింది.
Date : 02-09-2023 - 2:44 IST -
MS Dhoni: ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు
టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పరువు నష్టం కేసుపై మద్రాస్ హైకోర్టు విచారించింది. తనపై అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ
Date : 02-09-2023 - 2:29 IST -
Khatabook: ధోనీ పెట్టుబడి పెట్టిన కంపెనీలో లే ఆఫ్స్..!
బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ ఖాతా బుక్ (Khatabook) ఉద్యోగులను తొలగిస్తుంది. ఈ వారంలో కంపెనీ తాజా రౌండ్లలో చాలా మంది ఉద్యోగులను తొలిగించింది.
Date : 02-09-2023 - 2:26 IST -
Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ రేసులో ఉన్న దేశాలివీ..
Countries Race To Sun : సూర్యుడిపై రీసెర్చ్ కోసం కొద్దిసేపటి ముందే ఇస్రో నిర్వహించిన ‘ఆదిత్య L1’ ప్రయోగానికి సంబంధించిన లాంఛింగ్ ప్రక్రియ సక్సెస్ అయింది. లాంఛింగ్ ప్రక్రియలోని మూడు దశలు ఇప్పటికే సాఫీగా క్లియర్ అయ్యాయి.
Date : 02-09-2023 - 1:21 IST -
Moon To Mars : చంద్రుడి నుంచి మార్స్ పైకి మిషన్.. నాసా టీమ్ కు ఇండియన్ సారథ్యం
Moon To Mars : నాసాలో మరో కీలక అవకాశం భారతీయుడికి దక్కింది. ఆ ఛాన్స్ ను భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ దక్కించుకున్నారు.
Date : 02-09-2023 - 12:48 IST -
Windfall Tax: ముడి చమురుపై విండ్ ఫాల్ పన్ను తగ్గింపు
భారత ప్రభుత్వం ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును టన్నుకు రూ.6700కి తగ్గించింది. గతంలో టన్ను రూ.7100గా ఉంది. అంతేకాకుండా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటర్‌కు రూ.5.50 నుంచి రూ.6కు తగ్గించారు.
Date : 02-09-2023 - 12:38 IST -
Aditya L1 Mission LIVE : మరికాసేపట్లో నింగిలోకి ఆదిత్య-ఎల్1
సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
Date : 02-09-2023 - 11:00 IST -
Horrible Incident : భార్యను నగ్నంగా ఊరేగించిన కిరాతక భర్త !
Horrible Incident : రాజస్థాన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు తన భార్యను నగ్నంగా ఊరంతా ఊరేగించాడు.
Date : 02-09-2023 - 10:04 IST -
Aditya L1 Mission 2023: మిషన్ సక్సెస్ కోసం వారణాసిలో పూజ కార్యక్రమాలు
భారతదేశం సోలార్ మిషన్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదిత్య ఎల్1 శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకెట్‌పై బయలుదేరుతుంది
Date : 02-09-2023 - 9:38 IST -
Hyderabad ECIL – Aditya L1 : ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగంలో హైదరాబాద్ ఈసీఐఎల్, మిధానీ పరికరాలు
Hyderabad ECIL - Aditya L1 : సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది.
Date : 02-09-2023 - 8:34 IST -
Fuel Price Today: సెప్టెంబర్ 2 పెట్రోల్ డీజిల్ ధరలు
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు దేశంలోని చమురు కంపెనీలు హెచ్‌పిసిఎల్ మరియు బిపిసిఎల్ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటిస్తాయి. ఈ రోజు సెప్టెంబర్ 2న చమురు సంస్థలు ధరలను విడదల చేశాయి.
Date : 02-09-2023 - 7:17 IST -
Delhi IIT Suicide Case: ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ ఢిల్లీలోని వింధ్యాచల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని అనిల్‌కుమార్‌గా గుర్తించారు.
Date : 02-09-2023 - 6:28 IST -
Manipur Mantalu: దేశ సంపాదకుల వ్యాసాలతో ’’మణిపూర్ మంటలు‘‘ పుస్తకం
దేశంలోని సంపాదకులు విశ్లేషకులు మణిపూర్ మంటలపై రాసిన వ్యాసాలను ఈ పుస్తకంలో కూర్పుచేయబడ్డాయి.
Date : 01-09-2023 - 5:48 IST