Speed News
-
Fancy Number : ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్ లో 9999 అనే నంబర్ కు ఎన్ని లక్షలు పెట్టారో తెలుసా..?
కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా వారికీ కలిసొచ్చే నెం కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అంకెలను బాగా నమ్మే మనదేశంలో లక్కీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తారు
Date : 06-09-2023 - 12:08 IST -
The Prime Minister Of Bharat : ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’.. అన్నిచోట్లా ‘ఇండియా’కు బదులు ‘భారత్’!
The Prime Minister Of Bharat : ‘ఇండియా’ బదులు ‘భారత్’ పదాన్ని వినియోగించి ఇటీవల భారత రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటిఫికేషన్ లో ‘ప్రెసిడెంట్ ఆప్ భారత్’ అనే పదబంధాన్ని వాడారు.
Date : 06-09-2023 - 11:16 IST -
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు
కవిత రాసిన లేఖ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆవశ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.
Date : 06-09-2023 - 11:11 IST -
Heavy Rain Hyd : మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గరకు కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం తో చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నాలాలో పడి మృతి చెందుతున్నారు. నిన్న నాలుగే
Date : 06-09-2023 - 10:57 IST -
Telangana : బిఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా..? కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?
తెలంగాణ అధికార పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ షాకులు ఎక్కువైపోతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించడం..చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా టికెట్ కేటాయించడం ఫై సొంత పార్టీ శ్రేణులే కాదు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తు
Date : 06-09-2023 - 10:41 IST -
Kangana Ranaut : రోజా ఎవరో నాకు తెలియదని షాక్ ఇచ్చిన కంగనా..
తాను దేశభక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని
Date : 06-09-2023 - 10:22 IST -
Rajinikanth – Governor : తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్..?
ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న రజనీకాంత్‌ను
Date : 06-09-2023 - 10:03 IST -
Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) ప్రారంభంలో సెన్సెక్స్ క్షీణతతో ప్రారంభమైంది. నిఫ్టీ కేవలం గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది
Date : 06-09-2023 - 9:33 IST -
Rain Alert Today : ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో కుండపోతే.. అలర్ట్ లు జారీ
Rain Alert Today : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 06-09-2023 - 9:10 IST -
Krishna Janmashtami 2023 : ఇవాళ, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. ఎందుకు ?
Krishna Janmashtami 2023 : ఇవాళ, రేపు (సెప్టెంబరు 6, 7 తేదీల్లో) శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు.
Date : 06-09-2023 - 8:14 IST -
Petrol- Diesel Prices: దేశ వ్యాప్తంగా నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో ఇంధన రేట్స్ తెలుసుకోండిలా..!
చమురు కంపెనీలు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol- Diesel Prices) జారీ చేశాయి. చాలా నగరాల్లో ఇంధన ధరలు పెరిగాయి. కొన్ని చోట్ల ధర తగ్గింపు కూడా జరిగింది.
Date : 06-09-2023 - 7:50 IST -
Gold- Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఊరట..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్వల్పంగా తగ్గాయి.
Date : 06-09-2023 - 7:26 IST -
Junior Translator Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారు అర్హులు..!
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ, ఇతర భాషల ట్రాన్స్ లేటర్ పోస్టుల (Junior Translator Posts) కోసం, రిక్రూట్‌మెంట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.
Date : 06-09-2023 - 7:13 IST -
Airhostess Murder Case : ఎయిర్ హోస్టెస్ హత్యకేసులో వెలుగుచూస్తున్న కీలక విషయాలు.. 2 గంటలపాటు ఆమె గదిలో?
ఆదివారం (ఆగస్టు 3) రూపాలీ హత్యకు గురవ్వగా.. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న విక్రమ్ అత్వాన్ (35)ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు.
Date : 05-09-2023 - 9:00 IST -
Karnataka: కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తండ్రి
రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డంకిగా మారిన 14 నెలల చిన్నారిని కిరాతక తండ్రి అంతమొందించాడు. సభ్య సమాజం అసహ్యించుకునే ఘటన కర్ణాటకలోని రాయచూర్ లో చోటు చేసుకుంది
Date : 05-09-2023 - 7:30 IST -
Minister Errabelli: మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయం: మంత్రి ఎర్రబెల్లి
ఎక్కడో ఆల్బెనియా లో పుట్టి, మన దేశానికి వచ్చి, మిషనరీ సంస్థను పెట్టి, ఇక్కడి ప్రజలకు అమ్మలా సేవలు చేసినట్లు మంత్రి తెలిపారు.
Date : 05-09-2023 - 6:13 IST -
BRS Minister: కేసిఆర్ చేసేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు: మంత్రి వేముల
సీఎం కేసిఆర్ చేసేదే చెప్తాడు - చెప్పింది చేస్తాడు అని మంత్రి వేముల స్పష్టం చేశారు.
Date : 05-09-2023 - 6:06 IST -
Rahul Gandhi: రాహుల్ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల తీరు మారే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్
Date : 05-09-2023 - 5:51 IST -
IT Notice : చంద్రబాబు అవినీతి పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా..? – మాజీ మంత్రి అనిల్
జగన్ మీద, వైసీపీ మీద అవాకులు, చవాకులు పేలుస్తూ, మాట్లాడితే ట్వీట్ లు పెట్టే పవన్..బాబుకు ఐటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల వ్యవహారం మీద
Date : 05-09-2023 - 5:43 IST -
New Delhi: అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతాకు నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ కోర్టు చిక్కుల్లో కూరుకుపోయారు. కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
Date : 05-09-2023 - 5:27 IST