HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Workers Fire On Jr Ntr

Chandrababu Arrest : Jr ఎన్టీఆర్ ఫై టీడీపీ శ్రేణుల ఆగ్రహం…!

సోషల్ మీడియా లో అయితే ఏకంగా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వైరల్ చేస్తున్నారు

  • Author : Sudheer Date : 12-09-2023 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jr Ntr Chandrababu Arrest
Jr Ntr Chandrababu Arrest

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నేపథ్యంలో యావత్ రాష్ట్రం ఆగ్రహపు జ్వాలలతో ఉగిపోతుంటే..టీడీపీ కుటుంబ సభ్యుడైన జూ. ఎన్టీఆర్ (Jr NTR)ఇప్పటివరకు స్పందించకపోవడంఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసారని తెలిసి..సినీ, రాజకీయ , పలు రంగాల ప్రముఖులు.. పలు పార్టీల పెద్దలు చంద్రబాబుకు మద్దతు పలుకుతూ..అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఆయన అరెస్ట్ అక్రమమని ముక్త కంఠంతో ఖండిస్తుంటే..ఎన్టీఆర్ ఎందుకు నోరుమెదపడం లేదని పార్టీ కార్యకర్తలు , చంద్రబాబు , లోకేష్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో అయితే ఏకంగా ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ గ్రూప్ లలో శ్రద్ధాంజలి (Shradhanjali) ఘటిస్తూ ఉన్న పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటె ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కు ఎన్టీఆర్ మధ్య ఏంజరిగిందో తెలియకుండా ఇలా చేయొద్దంటూ వారు హెచ్చరిస్తున్నారు.

Read Also : Hyderabad: గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు దరఖాస్తులు ఆహ్వానం

ఇదిలా ఉంటె స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు (Skill Development Case)లో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌పై పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆయన్ని ఏ-1గా చూపించింది CID. ఇప్పటికే దీనిపై పీటీ వారెంట్‌ వేసిన సీఐడీ… చంద్రబాబును విచారించేందుకు అనుమతి తీసుకుంది. ఆయనకు స్కిల్స్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వస్తే అమరావతి కేసులో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Arrest
  • jr ntr
  • tdp
  • TDP workers Fire

Related News

Tdp 44

TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, హైటెక్ సిటీ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు నాయుడు దూరదృష్టి పార్టీకి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. నేడు 44వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో

  • Araku MP Allocates Funds for Kovur's Development

    Gumma Thanuja Rani: కోవూరు అభివృద్ధికి అరకు ఎంపీ నిధులు కేటాయింపు

  • Nani Kodali Nani Vv Vinay

    Jr NTR : ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది – వి వి వినాయక్

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Jawa Yezdi

    Jawa Yezdi : కోస్తా తీరంలో క్లాసిక్ రైడ్స్ కోసం సిద్ధమైన కొత్త 3S సెంటర్!

Latest News

  • కేకేఆర్ ఫ్యాన్‌కు ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ప్రపోజ్!

  • ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. క్యాప్డ్ ప్లేయర్ అంటే ఏమిటి?!

  • జనాభా గణన.. 33 ప్రశ్నలు సిద్ధం!!

  • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

  • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd