HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Kavitha

    MLC Kavitha : కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

    MLC Kavitha : మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.

    Date : 26-09-2023 - 7:04 IST
  • Deaths

    Suicide : ల‌క్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

    లక్నోలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

    Date : 26-09-2023 - 6:59 IST
  • Kumbam Anil Kumar Reddy Joins Congress

    Bhuvanagiri : బిఆర్ఎస్ కు భారీ దెబ్బ .. కాంగ్రెస్ లో చేరిన కుంభం అనిల్‌ కుమార్‌

    ఈ మధ్యనే బీఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు

    Date : 25-09-2023 - 9:35 IST
  • Pakistan vs New Zealand Warm Up

    Pakistan vs New Zealand Warm Up: ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్- న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్.. కారణమిదే..?

    సెప్టెంబర్ 29న షెడ్యూల్ చేయబడిన పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య క్రికెట్ ప్రపంచ కప్ 2023 వార్మప్ మ్యాచ్ (Pakistan vs New Zealand Warm Up) నిర్వహించబడుతుందని భారత క్రికెట్ బోర్డు (BCCI) సోమవారం ధృవీకరించింది.

    Date : 25-09-2023 - 8:44 IST
  • Nara Bhuvaneshwari Crying In Rajahmundry Jail

    AP : చంద్రబాబును ఆ స్థితిలో చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి

    ఏసీ గదులలో ఉండాల్సిన తన భర్త...నాల్గు గోడల మధ్య దోమలను కొట్టుకుంటూ..ఆవేదన తో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. భార్య కన్నీరు పెట్టుకోవడం చూసి..చంద్రబాబు అధైర్య పడవద్దని నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు

    Date : 25-09-2023 - 8:17 IST
  • AIADMK

    AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!

    తమిళనాడులో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సోమవారం (సెప్టెంబర్ 25) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో పొత్తును విరమించుకున్నట్లు ప్రకటించింది.

    Date : 25-09-2023 - 7:31 IST
  • Women Cricket Gold

    Women Cricket – Gold : మహిళా క్రికెట్ లో ఇండియాకు గోల్డ్.. ఆసియా గేమ్స్ లో దూకుడు

    Women Cricket - Gold : చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది.

    Date : 25-09-2023 - 3:41 IST
  • TSRTC Bill

    MLC Nominations Rejected : సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై షాక్.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ

    MLC Nominations Rejected : తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    Date : 25-09-2023 - 3:13 IST
  • C 295 Mw Aircraft

    C-295 MW Aircraft : భారత వాయుసేనకు మరో కొత్త విమానం.. ఇదీ ప్రత్యేకత

    C-295 MW Aircraft : భారత వాయుసేన కోసం మరో సరికొత్త విమానం అందుబాటులోకి వచ్చింది.

    Date : 25-09-2023 - 2:57 IST
  • Nara Bhuvaneshwari And Brahmin In Public

    TDP : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని

    Date : 25-09-2023 - 2:38 IST
  • Manipur Border

    Manipur Border : మయన్మార్ బార్డర్ లో భారీ కంచె.. అందుకోసమే ?

    Manipur Border : హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ లో శాంతిస్థాపన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

    Date : 25-09-2023 - 2:34 IST
  • Donald Trump

    Trump Vs Biden : మళ్లీ ట్రంప్ గెలుస్తాడంట.. సంచలన సర్వే రిపోర్ట్

    Trump Vs Biden :  అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు గుడ్ న్యూస్. ‘‘వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేది నేనే’’ అని చెప్పుకుంటున్న ఆయనకు అనుకూలంగా మరో రిపోర్ట్ వచ్చింది.

    Date : 25-09-2023 - 2:09 IST
  • TGPSC NEW UPDATE

    TSPSC -Group 1 : గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్

    TSPSC -Group 1 : గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ ను మరోసారి రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌ చేసింది.

    Date : 25-09-2023 - 11:44 IST
  • World Dreams Day

    World Dreams Day : కలలు కనండి.. జీవితం మార్చుకోండి..

    World Dreams Day :  ‘‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’’ అని ఏపీజే అబ్దుల్ కలామ్ అన్నారు.

    Date : 25-09-2023 - 11:25 IST
  • BC’s For 34

    BC’s For 34: 119 స్థానాల్లో బీసీలకు 34 సీట్లు

    తెలంగాణాలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అధికార పార్టీ తమ 115 అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. సీఎం కేసీఆర్ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా సిట్టింగులకే సీట్లను ఖరారు చేశారు

    Date : 25-09-2023 - 11:21 IST
  • Us Cyclone

    US Cyclone : తుఫాను విధ్వంసం.. చీకట్లో 65వేల మంది

    US Cyclone : అమెరికాలో ఒఫెలియా తుఫాను తీవ్రత మరింత పెరిగింది.

    Date : 25-09-2023 - 10:17 IST
  • India Gold Medal

    India – Gold Medal : ఆసియా గేమ్స్ లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్

    India - Gold Medal : చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ మొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

    Date : 25-09-2023 - 9:17 IST
  • gold

    Gold Seized : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.

    Date : 25-09-2023 - 8:07 IST
  • White Gold

    White Gold : ఆ రెండు జిల్లాల్లో ‘వైట్ గోల్డ్’ .. వాట్ నెక్స్ట్ ?

    White Gold : అత్యంత విలువైన లిథియం నిల్వలను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కడప జిల్లాల్లో గుర్తించారు.

    Date : 25-09-2023 - 8:06 IST
  • Heavy Rain Start In Hyderabad

    Rain Alert : ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

    Rain Alert : ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

    Date : 25-09-2023 - 7:40 IST
← 1 … 624 625 626 627 628 … 1,248 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd