HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Minister Seethakka

    Seethakka : కేటీఆర్‌ జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నారు

    Seethakka : తెలంగాణ మంత్రి సీతక్క, సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రాజకీయాలను కదిలించే వ్యాఖ్యలు చేశారు.

    Date : 16-06-2025 - 5:25 IST
  • Mahesh Goud

    Mahesh Goud : మంత్రి పొంగులేటిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!

    Mahesh Goud : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

    Date : 16-06-2025 - 4:54 IST
  • Prabhas

    RajaSaab Teaser : రాజాసాబ్ టీజర్ మామూలుగా లేదుగా.

    RajaSaab Teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా *‘రాజాసాబ్’*పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Date : 16-06-2025 - 1:25 IST
  • Good news for AP women.. Now they will get Rs 1500 per month..!

    AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !

    ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగి వారి జీవన స్థాయి మెరుగవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Date : 16-06-2025 - 11:54 IST
  • Ktr

    KTR : రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను

    KTR : తెలంగాణలో రాజకీయ విమర్శల హీట్ మళ్లీ పెరుగుతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Date : 16-06-2025 - 9:48 IST
  • Cm Chandrababu Naidu (1)

    CM Chandrababu : విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు సీఎం చంద్రబాబు

    CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరుతున్నారు.

    Date : 16-06-2025 - 9:28 IST
  • Sonia Gandhi

    Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీ ఆస్పత్రిలో అడ్మిట్!

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. సోనియా గాంధీని గ్యాస్ట్రో విభాగంలో చేర్పించార.

    Date : 15-06-2025 - 10:55 IST
  • Center Of Excellence

    Center Of Excellence: సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించండి.. సీఎం రేవంత్‌కు కేంద్ర‌మంత్రి సూచ‌న‌!

    యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌డంపై ముఖ్య‌మంత్రిని కేంద్ర మంత్రి అభినందించారు. జాతీయ నైపుణ్య శిక్ష‌ణ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

    Date : 15-06-2025 - 8:21 IST
  • NEET UG result 2025

    NEET UG result 2025: నీట్ యూజీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్.. జులై నుంచి కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌!

    2024లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత కోసం 50వ పర్సంటైల్ స్కోర్ సాధించాల్సి ఉండగా, OBC, SC, ST కేటగిరీల అభ్యర్థులకు కనీసం 40వ పర్సంటైల్ అవసరం ఉంది.

    Date : 15-06-2025 - 7:35 IST
  • Supplementary exam results

    TG Inter Supply Results 2025: మరికొన్ని గంటల్లో ఫలితాలు విడుదల

    మే 22 నుండి 29 వరకు నిర్వహించిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

    Date : 15-06-2025 - 11:01 IST
  • Helicopter Crash

    Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్‌, ఆరుగురు మృతి

    Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్‌కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది.

    Date : 15-06-2025 - 10:29 IST
  • Kannappa Trailer

    Kannappa : కన్నప్ప ట్రైలర్‌ వచ్చేసింది..

    Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.

    Date : 14-06-2025 - 6:30 IST
  • South Africa

    South Africa: సౌతాఫ్రికా సంచ‌ల‌నం.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో విజ‌యం, తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గిన బ‌వుమా సేన‌!

    డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాపై ఘ‌న‌విజ‌యం సాధించిన సౌతాఫ్రికా జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఈ విజ‌యంలో సౌతాఫ్రికా ఓపెన‌ర్ మార్క‌ర‌మ్‌, కెప్టెన్ బ‌వుమా కీల‌క పాత్ర పోషించారు.

    Date : 14-06-2025 - 5:21 IST
  • Ahmedabad Plane Crash

    Ahmedabad Plane Crash: ప్రమాదానికి ముందు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు: కేంద్రం

    విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన తర్వాత కేవలం 650 అడుగుల ఎత్తు మాత్రమే సాధించింది. వెంటనే విమానం ఎత్తు కోల్పోవడం ప్రారంభించింది. పైలట్ మధ్యాహ్నం 1:39 గంటలకు ATCకి 'మే డే' కాల్ పంపాడు.

    Date : 14-06-2025 - 5:10 IST
  • Kalpika Ganesh

    Kalpika Ganesh : సినీనటి కల్పికపై మరో కేసు నమోదు

    Kalpika Ganesh : సినీ నటి కల్పికా గణేష్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారి.. ప్రిజం పబ్ సిబ్బందిపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

    Date : 14-06-2025 - 2:06 IST
  • Supplementary exam results

    NEET Result 2025: నీట్ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా!

    ఈ సంవత్సరం NEET UG 2025 పరీక్షలో రికార్డు స్థాయిలో 20.7 నుంచి 21 లక్షల విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష ప్ర‌శాంతంగా జరిగింది. జూన్ 3న తాత్కాలిక ఆన్సర్ కీ విడుదల చేశారు. దీనిపై జూన్ 5 వరకు అభ్యంతరాలు స్వీక‌రించారు.

    Date : 14-06-2025 - 1:38 IST
  • May Day

    Ahmedabad Plane Crash : కేవలం ‘మేడే’ కాదు..! ఎయిర్ ఇండియా పైలట్ ATCకి పంపిన చివరి సందేశం ఇదే

    Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది.

    Date : 14-06-2025 - 1:23 IST
  • Canada

    Canada-India : విభేదాల నుంచి విప్లవానికి.. భారత్–కెనడా మధ్య తిరిగి స్నేహ యాత్ర

    Canada-India : కెనడా తాజా రాజకీయ పరిణామాలు భారత్‌తో సంబంధాలపై స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. గతంలో ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఇచ్చిన ప్రోత్సాహం భారత–కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.

    Date : 14-06-2025 - 1:10 IST
  • Ahmedabad Plane Crash

    Ahmedabad Plane Crash : చెట్టు కింద నిద్రిస్తున్న బాలుడు మృతి

    Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది.

    Date : 14-06-2025 - 12:57 IST
  • Tfi

    AP News : రేపు అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు.. సీఎంతో భేటీ

    AP News : తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలవనున్న భేటీ తేదీల్లో కీలక మార్పులు జరిగాయి.

    Date : 14-06-2025 - 12:32 IST
← 1 … 57 58 59 60 61 … 1,234 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd