Speed News
-
Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు
Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 12-06-2025 - 4:49 IST -
Ahmedabad Plane Crash: కేవలం 2 నిమిషాల్లోనే క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమానం!
అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వ్యక్తులు, 1 కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ వ్యక్తులు ఉన్నారు.
Date : 12-06-2025 - 3:27 IST -
Air India Plane Crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
Air India Plane Crash: ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijaybhai ) కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయనతో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా ప్రయాణించినట్లు సమాచారం
Date : 12-06-2025 - 3:11 IST -
CM Chandrababu : అనాథ పిల్లలకు కూడా తల్లికి వందనం
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 12-06-2025 - 1:13 IST -
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!
AP News : ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
Date : 12-06-2025 - 12:20 IST -
Honeymoon Murder: హనీమూన్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు!
సోనమ్, రాజ్ కుశ్వాహా, ముగ్గురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనమ్ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో జూన్ 9న లొంగిపోయింది. అక్కడ ఆమె అస్వస్థతతో కనిపించింది.
Date : 12-06-2025 - 11:38 IST -
Telangana New Ministers : కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!!
Telangana New Ministers : ఈ శాఖల కేటాయింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సంకేతం అందిస్తోంది
Date : 11-06-2025 - 10:21 IST -
CM Chandrababu : విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రికి సీఎం సూచన
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్ధి, అంతర్జాతీయ కనెక్టివిటీ విస్తరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-06-2025 - 9:14 IST -
Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh : విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలుపుతూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
Date : 11-06-2025 - 8:50 IST -
Mallikarjun Kharge : 11 ఏళ్ల పాలనలో మోదీ 33 తప్పులు చేశారు
Mallikarjun Kharge : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
Date : 11-06-2025 - 8:14 IST -
TG TET 2025 : టెట్ హాల్ టికెట్స్ విడుదల
TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి.
Date : 11-06-2025 - 8:10 IST -
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు షాక్..
Jyoti Malhotra: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ కోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది.
Date : 11-06-2025 - 7:58 IST -
Sonam Raghuvanshi : నా సోదరి దోషి అని తేలితే, ఆమెను ఉరితీయాలి..
Sonam Raghuvanshi : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు తిరిగింది.
Date : 11-06-2025 - 6:47 IST -
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలోనూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు!
ఈ పథకం కింద ఎంపిక చేసిన 210 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను సమకూర్చే బాధ్యతను విద్యాశాఖ తీసుకుంది.
Date : 11-06-2025 - 6:44 IST -
Mangli Issue : నేనేం చేయలే.. నా ఫోటోలు వాడొద్దు..
Mangli Issue : మంగ్లీ బర్త్డే పార్టీ వివాదం నేపథ్యంలో బిగ్బాస్ ఫేమ్ దివి కూడా వార్తల్లోకి ఎక్కింది. పార్టీకి హాజరైన వారి జాబితాలో ఆమె పేరు రావడంతో, పోలీసులు విచారణలో ఆమె సహకారం లేకుండా దురుసుగా ప్రవర్తించారని సమాచారం వెలువడింది.
Date : 11-06-2025 - 6:38 IST -
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.
Date : 11-06-2025 - 6:09 IST -
Mangli : మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలు
Mangli : హైదరాబాద్ శివార్లలోని త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ సందర్భంగా జరిగిన అనుమతిలేని హంగామాపై పోలీసులు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలను పేర్కొన్నారు.
Date : 11-06-2025 - 5:18 IST -
Jaishankar : భారత్-పాక్ ఘర్షణలు ద్వైపాక్షిక అంశం కాదు… ఉగ్రవాదంపై గ్లోబల్ హెచ్చరిక
Jaishankar : భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని, ఇది ఉగ్రవాదం అనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రమాదకరమైన సమస్యతో కూడిన అంశమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.
Date : 11-06-2025 - 5:02 IST -
WTC Final 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
WTC Final 2025: 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ పోరుకు వేళయింది. లండన్లోని లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక పోరుకు వేదికగా మారింది.
Date : 11-06-2025 - 3:51 IST -
CM Revanth Reddy : నా దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తా
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించే అంశంపై స్పష్టతనిచ్చారు.
Date : 11-06-2025 - 3:17 IST