HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Warns America Airstrikes Response

Israel-Iran: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఒక కఠినమైన ప్రకటన చేశారు.

  • Author : Kavya Krishna Date : 22-06-2025 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran
Iran

Israel-Iran: ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఒక కఠినమైన ప్రకటన చేశారు. అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కి, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి అమెరికా ఈ చర్యల ద్వారా వ్యతిరేకంగా వ్యవహరించిందని విమర్శించారు. “ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన దేశంగా ఉండి కూడా ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడడమంటే, అంతర్జాతీయ స్థాయిలో రెచ్చగొట్టే వ్యవహారమే,” అని అరఘ్చి వ్యాఖ్యానించారు. తాము సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కు వినియోగిస్తామని స్పష్టం చేశారు.

RGIA: ఇరాన్ రూట్ మూసివేత.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఆలస్యం

అరఘ్చి ఇంకా చెప్పారు: “అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ ప్రజల రక్షణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ చర్యలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. టెల్ అవీవ్ పై భారీ ప్రతిదాడులకు మేము సిద్ధంగా ఉన్నాం.” ఇదిలా ఉండగా, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్ ఇటీవల రెండు దశల్లో ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 86 మంది గాయపడినట్లు సమాచారం. ఉత్తర , మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

Vijay Deverakonda: హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో కేసు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abbas Araghchi
  • Airstrikes
  • america
  • Iran
  • Israel.
  • Missile Attack
  • Nuclear Sites
  • Tel Aviv
  • UN Charter
  • US-Iran Conflict

Related News

CM Revanth Reddy

సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం’ అనే శీర్షికతో ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది.

  • Ted Cruz

    భారత్ తో ట్రేడ్ డీల్ కు ఆ ముగ్గురూ నో..? డొనాల్డ్ ట్రంప్ పై సెనేటర్ విమర్శలు !

  • Donald Trump

    అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

  • Winter Storm Us

    అమెరికా లో మంచు తుఫాను బీభత్సం

  • America withdrew from the World Health Organization..why..?

    ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..ఎందుకంటే..?

Latest News

  • భీష్మ ఏకాదశి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే పాపాలు తొలగి అదృష్టం పొందొచ్చు..!

  • Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

  • Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

  • Breaking : అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్

  • జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు

Trending News

    • దంప‌తుల మ‌ధ్య‌ గొడవ పరిష్కరించుకోకుండా పడుకుంటే ఏం జరుగుతుంది?

    • ఆధార్ కొత్త యాప్ లాంచ్‌.. ఎప్పుడంటే?!

    • Rajasekhar Gotila Factory : నిజంగా రాజశేఖర్ కు గోటీల ఫ్యాక్టరీ ఉందా ? ఈ ఫ్యాక్టరీ ని బయటకు తీసిందెవరు ? అసలు ఈ ప్రచారానికి మూలం ఎక్కడ పడింది ?

    • ఆర్జే మహవష్‌తో విడిపోయిన చాహ‌ల్‌.. కార‌ణం ఏంటంటే?

    • India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd