HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Local Body Elections Date

Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు

Local Body Elections : ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది

  • Author : Sudheer Date : 25-06-2025 - 10:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election Schedule
Election Schedule

తెలంగాణ (Telangana ) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) ఎప్పుడెప్పుడు జరుగుతాయా అనే ఆసక్తితో ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయి. అయితే వివిధ కారణాలతో ఇప్పటివరకు ఎన్నికల తేదీలు ఖరారవ్వలేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేస్తూ, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.

Blood Pressure: హైపర్‌టెన్షన్ ఎందుకు వ‌స్తోంది? దీని వెన‌క ఉన్న కార‌ణాలు ఏంటి?

ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రచారానికి సిద్ధమవుతోంది.

India- England Series: బెన్ డకెట్ శతకంతో భారత్‌పై ఇంగ్లాండ్ విజయం – 1-0తో సిరీస్‌లో ఆధిక్యం

ఇక ఎన్నికలతో సమానంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా రాజకీయంగా చురుకుదల చాటనున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరిగే క్రమంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు కేంద్ర బిందువుగా మారనున్నాయి. సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ ఎన్నికలలో ప్రభుత్వానికి మద్దతు ఉందా లేదా?, కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పు ఏంటి? అనే విషయాలు స్పష్టతకు వస్తాయి. ఇకపోతే, ఎన్నికల కమిషన్ త్వరలో షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Local Body Elections
  • Local Body Elections Date
  • Local Body Elections schedule
  • September 30
  • telangana

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Notification for the recruitment of Anganwadi teacher posts!

    Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd