HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rs 3169 Crores Construction Neopolis Is A Huge Project In Hyderabad

Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైద‌రాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!

వీటితో పాటు 54వ అంతస్తులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగి ఉన్న 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్, యోగా డెక్, ఔట్ డోర్ జిమ్, రెండు హెలిప్యాడ్స్​ వంటి ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టు ఉన్నాయి.

  • Author : Gopi Date : 24-06-2025 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Neopolis
Neopolis

Neopolis: ప్రముఖ లగ్జరీ రెసిడెన్షియల్ నిర్మాణ సంస్థ “ది కాస్కేడ్స్ నియోపోలిస్” (Neopolis) నగరంలో భారీ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాలిటీ ప్రమోటర్ల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అయిన జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ ఇన్‌ఫ్రా ఎల్ఎల్ పి “ది కాస్కేడ్స్ నియోపోలిస్ పేరిట రూ. 3169 కోట్లతో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించింది. దాదాపు 217 మీటర్ల ఎత్తుతో ఐదు 63 అంతస్తుల టవర్లు కలిగి ఉన్న ఈ ప్రాజెక్ట్, సమకాలీన డిజైన్, పర్యావరణ అనుకూల జీవనంతో పాటు లగ్జరీ లివింగ్ కు ల్యాండ్‌మార్క్‌గా తీర్చిదిద్దనుంది. 2030 మార్చి నాటికి కొనుగోలుదారులకు అప్పగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 7.34 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 3BHK, 4BHK అపార్ట్‌మెంట్‌లు 2,560 చదరపు అడుగుల నుండి ఆకర్షణీయమైన 4,825 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉంటాయని తెలిపింది.

Also Read: MLA Ganta Srinivasa Rao: జగన్ రాజకీయాలలో ఉండటానికి అనర్హుడు: ఎమ్మెల్యే గంటా

వీటితో పాటు 54వ అంతస్తులో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగి ఉన్న 10 ప్రత్యేకమైన ట్రిపుల్ పెంట్‌హౌస్‌లు ఉంటాయి. గార్డెన్, ప్యాడిల్ టెన్నిస్, పికిల్ బాల్ కోర్ట్, యోగా డెక్, ఔట్ డోర్ జిమ్, రెండు హెలిప్యాడ్స్​ వంటి ప్రత్యేకతలు ఈ ప్రాజెక్టు ఉన్నాయి. ఏడు అంతస్తులలో పార్కింగ్ (2 బేస్‌మెంట్ + 5 పోడియం) ఉండటం వల్ల అపార్ట్మెంట్ నివాసితులకు సౌకర్యాల పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు ఎస్‌బీఐ రూ.900 కోట్ల నిధులను సమకూర్చిందని సంస్థ డెసిగ్నేటెడ్‌ భాగస్వాములు లక్ష్మీ నారాయణ, శరత్‌ వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • construction
  • Huge Project
  • hyderabad
  • Neopolis
  • Speed News

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd