Speed News
-
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 03-06-2024 - 8:03 IST -
Amul Hikes Milk Prices: మరోసారి పాల ధరలను పెంచిన అమూల్.. ఈసారి ఎంతంటే..?
Amul Hikes Milk Prices: గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల అమూల్ పాలపై రూ.2 పెంచుతున్నట్లు (Amul Hikes Milk Prices) ప్రకటించింది. కొత్త ధరలు నేటి (సోమవారం) నుంచే మార్కెట్లలో అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అమూల్ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించి ప్రజలు.. పాలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. పాల కార్యకలాపాలు, ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని GCMMF తెలిపింది. దీంతో ఈ నిర
Date : 03-06-2024 - 12:39 IST -
Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..!
ఒక వారం తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉష్ణోగ్రతల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఉరుములు, వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలుల నుండి ఉపశమనం పొందింది.
Date : 02-06-2024 - 8:59 IST -
Bear Attack: వన్యప్రాణి సంరక్షణ అధికారిపై ఎలుగుబంటి దాడి, తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం ఎలుగుబంటి దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి గాయపడ్డారు. ఆదివారం కుల్గాం జిల్లా పరిగం గ్రామంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి బషీర్ అహ్మద్ భట్‌పై ఎలుగుబంటి దాడి
Date : 02-06-2024 - 4:40 IST -
AP Results: ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటిస్తాం: ముఖేష్ కుమార్ మీనా
AP Results: ఈ నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు , ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ నెల 8వ తేదీ లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధ
Date : 02-06-2024 - 4:31 IST -
Singireddy: బీఆర్ఎస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
Singireddy: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిందని, జూన్ 2 రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ
Date : 02-06-2024 - 4:04 IST -
Arvind Kejriwal Surrender: తీహార్ జైలుకు బయల్దేరిన కేజ్రీవాల్ , భార్య సునీతతో రాజ్‌ఘాట్ లో పూజలు
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ఇంటి నుంచి తీహార్ కు బయల్దేరారు. అంతకుముందు భార్య సునీతతో కలిసి రాజ్‌ఘాట్, హనుమాన్ ఆలయాలను సందర్శించారు.
Date : 02-06-2024 - 3:49 IST -
600 Trash Balloons : ఉత్తర కొరియా ‘చెత్త’ వేధింపులు.. దక్షిణ కొరియా బార్డర్‌లో కలకలం
ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు ఆగడం లేదు.
Date : 02-06-2024 - 3:19 IST -
Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్ : రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Date : 02-06-2024 - 3:04 IST -
70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ
కశ్మీర్‌లోకి అక్రమంగా చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద 70 మంది పాక్ ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తెలిపారు.
Date : 02-06-2024 - 2:35 IST -
Bhaichung Bhutia : భైచుంగ్ భూటియా ఓటమి.. సిక్కింలో ఎస్‌కేఎం విజయం
ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయే పరిస్థితి నెలకొంది.
Date : 02-06-2024 - 2:08 IST -
KCR : తెలంగాణ అనుభవించిన బాధ తలుచుకుంటే దుఃఖం వస్తుంది : కేసీఆర్
1999 కంటే ముందు తెలంగాణ అనుభవించిన బాధను తలుచుకుంటే దుఃఖం వస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Date : 02-06-2024 - 1:34 IST -
Hyderabad: ఏపీ కోల్పోయింది హైదరాబాద్ ను మాత్రమే.. బాండింగ్ కాదు!
Hyderabad: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ సరైన రాజధాని లేకపోవడం, హైదరాబాద్ లాంటి మహానగరానికి తెలంగాణ వారే యజమానులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత మనోవేదనను కలిగిస్తుంది. అయితే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నాననే భావనను చంద్రబాబు కల్పించారు. ఆంధ్ర సెక్రటేరియట్, రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికీ ఉమ్మడి రాజధాని నుంచే నడుస్తున్నందున కొత్త రాజధాని
Date : 02-06-2024 - 12:48 IST -
Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ
‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను.
Date : 02-06-2024 - 12:02 IST -
PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2024 - 11:45 IST -
BRS Win : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది.
Date : 02-06-2024 - 10:58 IST -
Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Date : 02-06-2024 - 10:28 IST -
Earthquake : తెల్లవారుజామున భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూకంపం సంభవించింది.
Date : 02-06-2024 - 10:02 IST -
Sunita Williams: సునీత విలియమ్స్ అంతరిక్షయానం మళ్లీ వాయిదా.. ఈ సారి రీజన్ ఇదే..!
Sunita Williams: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మూడో అంతరిక్ష యాత్రను శనివారం చివరి దశలో వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి సాంకేతిక లోపమే కారణమని చెబుతున్నారు. చివరి క్షణంలో ప్రయాణాన్ని ఆపేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. మే 7న కూడా సునీతా విలియమ్స్ వ్యోమనౌక బయలుదేరబోతుండగా ప్రయాణం వాయిదా పడింది
Date : 02-06-2024 - 9:17 IST -
Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 8:26 IST