Speed News
-
Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్‌పోల్స్ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్‌పర్స
Date : 01-06-2024 - 12:24 IST -
RS Praveen: తెలంగాణ టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి: ఆర్ఎస్
RS Praveen: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ఇంకొక వారం రోజుల్లో మొదలు కాబోతున్నది. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు,బదిలీలు ఇంకెప్పుడు? అని ప్రశ్నించారు. టీచర్లు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? టీచర్లు తమ ప్రమోషన్ల విషయంలో చీటికి మాటికి కోర్టుల గడప తొక్కుతున్నారు? అని మండిపడ్డారు. టీచర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎందుక
Date : 31-05-2024 - 11:07 IST -
TDP: కౌటింగ్ రోజు వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి : టీడీపీ
TDP: మే 13 న పోలింగ్ ముగియడంతో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై ఉసిగొల్పే విధంగా వ్యాఖ్యలు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. దీంతో పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజె
Date : 31-05-2024 - 10:58 IST -
BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాలు ఇవే
BRS Party: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా BRS PARTY ఆధ్వర్యంలో జరుగుతున్న 3రోజుల ఉత్సవాల సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత మొదటిసారి పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం తెలంగాణ అంతటా హాట్ టాపిక
Date : 31-05-2024 - 9:31 IST -
KCR: తెలంగాణ తేజం పాటను రిలీజ్ చేసిన కేసీఆర్
KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల
Date : 31-05-2024 - 9:18 IST -
Telangana: ఎండలో తిరగకు అని తల్లి మందలించడంతో 9 ఏళ్ళ బాలుడు సూసైడ్
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో తొమ్మిదేళ్ల ఇద్దరు బాలురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక సంఘటనలో వరంగల్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Date : 31-05-2024 - 8:25 IST -
Hyderabad: పాఠశాలల్లో యూనిఫాం, స్టేషనరీ విక్రయాలపై నిషేధం
హైదరాబాద్ జిల్లాలోని సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ పాఠశాలలను నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ యూనిఫారాలు, షూలు, బెల్ట్‌లు విక్రయించరాదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నగరంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌లకు ఆదేశాలు
Date : 31-05-2024 - 5:35 IST -
Arabian Restaurant : చార్మినార్ వద్ద రెస్టారెంట్స్ లలో తింటున్నారా? అయితే జాగ్రత్త ..!!
హైదరాబాద్ - ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు
Date : 31-05-2024 - 12:31 IST -
Heat Stroke: ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. వడదెబ్బ కారణంగా 54 మంది మృతి
రళలో రుతుపవనాలు ప్రవేశించగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Heat Stroke) పెరుగుతున్నాయి.
Date : 31-05-2024 - 9:56 IST -
Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?
Prajwal Revanna: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కర్ణాటక సెక్స్ స్కాంల్లో ప్రధాన నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జర్మనీ నుంచి 34 రోజుల తర్వాత ప్రజ్వల్ నిన్న రాత్రి దేశానికి తిరిగి వచ్చారు. సెక్స్ కుంభకోణం బహిర్గతం కావడంతో ఏప్రిల్ 26న అతడు పరారీలో ఉన్నాడు. తన తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యుల విజ్ఞప్తి తర్వాత అతను తన దేశానికి తిరిగి వచ్చాడు. ఈ కుంభకోణంప
Date : 31-05-2024 - 9:11 IST -
Donald Trump: ట్రంప్‌కు బిగ్‌షాక్.. పోర్న్‌స్టార్ కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు..!
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించిన హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు శిక్ష పడింది. ఈ కేసులో ట్రంప్ 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అన్ని ఆరోపణలపై పోలీసు విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. అతడికి జూలై 11న శిక్ష ఖరారు కానుంది. దీంతో క్రిమినల్ కేసులో శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడి
Date : 31-05-2024 - 8:34 IST -
TDP Leader: వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అవినీతిమయమైంది!
TDP Leader: తప్పులు చేసినోళ్లు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిద
Date : 30-05-2024 - 11:58 IST -
BRS Ex Minister: కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారు
BRS Ex Minister: మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానా పూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం. కేసీఆర్ హాయం లో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ హయం లో రైతులు అడిగిన విత్తనాలు దోరికేవి. సీఎం
Date : 30-05-2024 - 11:56 IST -
Vaddiraju: కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరం : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇప్పటికే మన చరిత్ర మరుగున పడుతుంది అనే దానిని ఇంకా కనుమరుగు చేయాలి అనుకోవడం సరికాదు. కాకతీయులు అనుసరించిన పాలన విధానం గొలుసుకట్టు చెరువులు , ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించడం , వారు గ్రామాలలో అభివృద్ధి చేసి వ్యవసాయ విధానం పైనా వారు అందించిన స
Date : 30-05-2024 - 11:44 IST -
Telangana New Emblem : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.
Date : 30-05-2024 - 5:08 IST -
Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్నారు.
Date : 30-05-2024 - 4:10 IST -
AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌పై క్లారిటీ
వైఎస్సార్ సీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్ సీపీ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Date : 30-05-2024 - 2:39 IST -
Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు.
Date : 30-05-2024 - 2:13 IST -
PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్
జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి.
Date : 30-05-2024 - 12:58 IST -
Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్
‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Date : 30-05-2024 - 11:41 IST