IAS Transfers : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్ఎస్లను బదిలీ చేసింది.
- By Pasha Published Date - 01:39 PM, Sat - 15 June 24
![IAS Transfers : భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/six-ias-officers-transfer-i.jpg)
IAS Transfers : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్ఎస్లను బదిలీ చేసింది. ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ అధికారుల్లో అత్యధికులు జిల్లాల కలెక్టర్లే ఉండటం గమనార్హం. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన దాదాపు 6 నెలల తర్వాత కలెక్టర్లను(IAS Transfers) బదిలీ చేయడం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
జిల్లా – కొత్త కలెక్టర్ పేరు
- ఖమ్మం జిల్లా కలెక్టర్- ముజామిల్ ఖాన్
- నాగర్‌కర్నూలు కలెక్టర్- బడావత్ సంతోష్
- రాజన్న సిరిసిల్ల కలెక్టర్- సందీప్ కుమార్ ఝా
- కరీంనగర్ జిల్లా కలెక్టర్- అనురాగ్ జయంతి
- కామారెడ్డి జిల్లా కలెక్టర్- ఆశిష్ సాంగ్వాన్
- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్- జితేష్ వీ.పాటిల్
- భూపాల్పల్లి కలెక్టర్- రాహుల్ శర్మ
- నారాయణపేట్ కలెక్టర్- సిక్తా పట్నాయక్
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్- కోయ శ్రీహర్ష
- హన్మకొండ కలెక్టర్- ప్రావీణ్య
- జగిత్యాల- సత్యప్రసాద్
- మహబూబ్‌నగర్ – విజయేంద్ర బోయి
- మంచిర్యాల- దీపక్
- వికారాబాద్ కలెక్టర్ – ప్రతీక్ జైన్
- నల్గొండ కలెక్టర్ – నారాయణ రెడ్డి
- వనపర్తి – ఆదర్శ సురభి
Also Read :8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఓ సైనికుడి మృతి
- సూర్యాపేట – తేజస్ నందలాల్ పవార్
- వరంగల్ – సత్య శారదా దేవి
- ములుగు – టీఎస్ దివాకరా
- నిర్మల్ – అభిలాష అభినవ్
Also Read :Burning Camphor Benefits: ప్రతీ రోజు రాత్రి కర్పూరంతో ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/kondadaram-power-issues.jpg)
Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం