HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Srisailam Dam

    శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం

    Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్‌పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్ర

    Date : 21-01-2026 - 11:42 IST
  • Mango Erragadda

    3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు

    సాధారణంగా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్‌గా మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు, ఈసారి మూడు నెలల ముందుగానే జనవరిలోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల విక్రయ కేంద్రాల్లో 'బంగినపల్లి' రకం మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి

    Date : 20-01-2026 - 3:00 IST
  • Sabarimala temple closes, marking end of Mandala–Makaravilakku pilgrimage

    శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం

    Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత

    Date : 20-01-2026 - 12:43 IST
  • Sit Notices Harishrao

    సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

    తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్‌ఐబీ మాజీ చీ

    Date : 20-01-2026 - 11:06 IST
  • Harish Rao

    రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్

    తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవినీతి మరియు ప్రజాద్రోహంతో కూడుకున్నదని తీవ్రంగా విమర్శించారు

    Date : 18-01-2026 - 9:45 IST
  • India vs New Zealand 3rd ODI

    భార‌త్ ఘోర ప‌రాజ‌యం.. తొలిసారి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న న్యూజిలాండ్‌!

    ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్‌లో పర్యటించి టీమ్ ఇండియాపై ఒక వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ గెలవడం ఇదే తొలిసారి.

    Date : 18-01-2026 - 9:43 IST
  • PM Modi

    మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్ర‌ధాని మోదీ ఫైర్‌!

    బెంగాల్ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర విద్యను మాఫియా, అవినీతిపరులు చుట్టుముట్టారని పీఎం మోదీ అన్నారు.

    Date : 18-01-2026 - 7:58 IST
  • ED Notice To EX MP VIjay Sai Reddy

    వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

    ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ

    Date : 17-01-2026 - 12:19 IST
  • Spirit Release Date

    ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే!

    సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ చిత్రం మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుందని దర్శకుడు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

    Date : 16-01-2026 - 7:54 IST
  • BJP

    మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం!

    ఠాక్రే సోదరులకు ఈ ఎన్నికల్లో అంచనా వేసిన దానికంటే 20-25 సీట్లు ఎక్కువే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. "ఠాక్రే బ్రాండ్‌ను అంతం చేయడానికి ఇంకా కొన్ని ఏళ్లు పడుతుంది.

    Date : 16-01-2026 - 6:16 IST
  • Happy Kanuma

    కనుమ పండుగ శుభాకాంక్షలు… మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

    Happy Kanuma తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకలో తొలిరోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటల వెచ్చటి వెలుగులతో ఇంద్రుడిని పూజిస్తారు. ఇక రెండో రోజు మకర సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి కాంతులతో సిరిసంపదలు, సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని సూర్యభగవానుడిని వేడుకుంటారు. ఇక మూడో రోజు కనుమ పండుగ (Kanum

    Date : 16-01-2026 - 9:51 IST
  • Ambati Rambabu

    పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు

    Ambati Rambabu  గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబా

    Date : 14-01-2026 - 10:37 IST
  • Ap Government

    ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు

    Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార

    Date : 13-01-2026 - 5:15 IST
  • Chandrababu

    సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్

    చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భార

    Date : 13-01-2026 - 2:29 IST
  • Jagdeep Dhankhar

    మాజీ ఉపరాష్ట్రపతికి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌!

    రాజీనామా చేసి ఐదు నెలలు గడుస్తున్నా మాజీ ఉపరాష్ట్రపతికి ఇంకా అధికారిక నివాసం కేటాయించలేదని ఇటీవల వార్తలు వచ్చాయి.

    Date : 12-01-2026 - 9:05 IST
  • Godavari Districts kodi pandalu

    కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

    Godavari Districts సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందేలు. ముఖ్యంగా పండుగకు కోడి పందేలు ప్రత్యేక ఆకర్షణ. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే ఈ పందేల్లో కోడి కత్తుల తయారీ, వాటిని కట్టే విధానం ఎంతో కీలకం. వాహనాల బేరింగులకు వాడే స్టీల్‌తో తయారుచేసే ఈ కత్తులకు అధిక గట్టిదనం కోసం కొలిమిలో కాల్చి సానబెడతారు. పందేల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ కత్తుల వ్యాపా

    Date : 12-01-2026 - 12:42 IST
  • bandla ganesh maha padayatra

    ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర

    Bandla Ganesh Maha Padayatra  ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీ

    Date : 12-01-2026 - 11:01 IST
  • AP Govt Announces Sankranti Gift To Handloom Weavers

    ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు. మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త

    AP Govt Announces Sankranti Gift To Handloom Weavers సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు […]

    Date : 12-01-2026 - 10:33 IST
  • IND Beat NZ

    టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్) చేశారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ ఆయన తన వన్డే కెరీర్‌లో 77వ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.

    Date : 11-01-2026 - 9:51 IST
  • India vs New Zealand

    న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

    భారత్- న్యూజిలాండ్ మధ్య వడోదరలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

    Date : 11-01-2026 - 1:33 IST
← 1 … 27 28 29 30 31 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd