Speed News
-
Mudragada Giri: వైఎస్ జగన్ నయా స్ట్రాటజీ… ముద్రగడ గిరికి కీలక బాధ్యతలు!
వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమారుడు గిరికి అధినేత వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విషయమై పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 03-12-2024 - 11:51 IST -
CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Date : 03-12-2024 - 11:31 IST -
Narendra Modi : ప్రతి భారతీయుడికి సత్వర న్యాయం జరిగేలా మా ప్రయత్నాల్లో ప్రత్యేక రోజు
Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో వేగవంతమైన న్యాయ ప్రణాళికను కల్పించడం, అలాగే కాలానుగుణంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మార్పులను తీసుకురావడంలో ఇది ఒక ప్రత్యేక రోజు అని ప్రకటించారు. అందులో భాగంగా, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసి, దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల అనువర్తనాన్ని, వాటి ప్రభావాన్ని మంగళవారం చండీగఢ్‌లో ప్రత్
Date : 03-12-2024 - 11:06 IST -
PSLV C-59: రేపు శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంట్‌డౌన్
PSLV C-59: ఇస్రో బుధవారం ప్రోబా-3 అనే మిషన్‌ను ప్రయోగించనుంది. ఇది సాయంత్రం 4:08 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది. అయితే.. నేడు మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
Date : 03-12-2024 - 10:51 IST -
Astrology : ఈ రాశివారు నేడు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు దురుధర యోగం కారణంగా, చంద్రుడు ధనస్సులో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 03-12-2024 - 10:34 IST -
AP Cabinet : ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Date : 03-12-2024 - 10:19 IST -
Gold Price Today : పసిడి ప్రియులకు మంచి అవకాశం.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today: పెట్టుబడి పెట్టాలన్నా ఇది ఉత్తమ సాధనం. గోల్డ్‌తో పాటు సిల్వర్‌కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే.. వీటి ధరల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి.
Date : 03-12-2024 - 10:03 IST -
Elon Musk Package : షాకింగ్.. రూ.4.7 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీకి మస్క్ అనర్హుడు.. కోర్టు తీర్పు
కంపెనీలోని వాటాదారుల ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈ శాలరీ ప్యాకేజీని ఓకే చేయించుకోవాలని ఎలాన్ మస్క్(Elon Musk Package) చేసిన ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టింది.
Date : 03-12-2024 - 9:22 IST -
Akal Takht : మాజీ డిప్యూటీ సీఎంకు ‘అకల్ తఖ్త్’ సంచలన శిక్ష.. ఏమిటో తెలుసా ?
2007 సంవత్సరం నుంచి 2017 మధ్యకాలంలో పంజాబ్‌ను శిరోమణి అకాలీ దళ్ పార్టీ(Akal Takht) పాలించింది.
Date : 02-12-2024 - 11:44 IST -
Student Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Student Suicide : తనుష్ తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మంచి శ్రద్ధ కలిగిన విద్యార్థిగా ఉండేవాడు. అయితే, లెక్చరర్ల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి
Date : 02-12-2024 - 11:36 IST -
Vladimir Putin : భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఖరారు..
మోడీ, పుతిన్‌ల మధ్య ఏడాదికి ఒకసారి సమావేశాలు జరిగేలా ఒప్పందం కుదిరిందని, ఈ ఏడాది జూలైలో మోడీ మాస్కో వెళ్లినందున ఈసారి మన (రష్యా) వంతు వచ్చిందని చెప్పారు.
Date : 02-12-2024 - 7:18 IST -
Maharashtra : మహరాష్ట్ర సీఎం పై ఉత్కంఠ..ఢిల్లీకి వెళ్లిన అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై అజిత్ పవార్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Date : 02-12-2024 - 6:37 IST -
Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?
అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు.
Date : 02-12-2024 - 6:16 IST -
Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Date : 02-12-2024 - 6:11 IST -
BJLP meeting : ఈ నెల 4న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం..సీఎం ఎంపీక కోసమేనా?
డిసెంబరు 2 లేదా 3 తేదీల్లో జరిగే సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
Date : 02-12-2024 - 5:33 IST -
Space Junk : ‘స్పేస్’ జామ్.. భూకక్ష్యలో భారీగా శాటిలైట్లు, అంతరిక్ష వ్యర్థాలు
ఒక్కో రాకెట్ శకలం(Space Junk) సైజు సగటున ఒక ట్రక్కు అంతటి పరిమాణంలో ఉంటుందట.
Date : 02-12-2024 - 4:59 IST -
Funeral Charges Increase : మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర 1వ వేతన సవరణ సంఘం ప్రకారం.. రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని సిఫార్సు చేశారు.
Date : 02-12-2024 - 4:54 IST -
Maharashtra : ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే కుమారుడు వివరణ..
తనకు అలాంటి కోరికేమీ లేదని, మంత్రివర్గంలో ఏ పదవికి తాను రేసులో లేనని చెప్పారు.
Date : 02-12-2024 - 4:21 IST -
Siddipet : కోకాకోలా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Date : 02-12-2024 - 3:59 IST -
Pushpa 2 Team Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన పుష్ప 2 టీమ్? ఆంధ్రాలో టికెట్ రేట్లు పెరిగేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2 టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధించిన జీవో ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది.
Date : 02-12-2024 - 3:57 IST