Speed News
-
MLA Participated In Funeral: కాంగ్రెస్ పార్టీ నాయకుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
శ్రీధర్ గౌడ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీధర్ గౌడ్ భౌతికకాయం దగ్గర భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు.
Date : 01-12-2024 - 11:35 IST -
Sonia Gandhi : సోనియాకు కాల్ చేస్తే.. గంట పాటు వెయిట్ చేయించి మాట్లాడలేదు : నజ్మా హెప్తుల్లా
నేను 1999లో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షురాలిగా(Sonia Gandhi) ఎన్నికయ్యాను.
Date : 01-12-2024 - 5:35 IST -
Maharashtra CM Suspense : రేపు సీఎంను ఎంపిక చేస్తాం.. బీజేపీకి బేషరతుగా మద్దతిస్తా : షిండే
సీఎం ఎంపిక విషయంలో తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తానని షిండే(Maharashtra CM Suspense) తెలిపారు.
Date : 01-12-2024 - 5:06 IST -
EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?
అయితే ఈవీఎంలను(EVMs Hacking) హ్యాక్ చేయగలనని బుకాయిస్తున్న ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.
Date : 01-12-2024 - 4:20 IST -
Vivek Ramaswamy: పాకిస్తాన్ హోటల్‌కు రూ.1,860 కోట్లు ఇస్తారా ? .. బైడెన్ సర్కారుపై వివేక్ ఫైర్
బైడెన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ఫైర్ అయ్యారు.
Date : 01-12-2024 - 4:01 IST -
South Africa- Australia: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్.. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుందా?
దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుండగా.. తొలి మ్యాచ్‌లో ఆఫ్రికా 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలిస్తే.. టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కల చెదిరిపోవచ్చు.
Date : 01-12-2024 - 3:12 IST -
Hulchul : నడిరోడ్డుపై ఓ యువకుడు వీరంగం..
Hulchul : హైదరాబాద్ పాతబస్తీ-చంపాపేట్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏకంగా పోలీసులపై తిరగబడి నానా హంగామా సృష్టించాడు మందుబాబు.
Date : 01-12-2024 - 12:52 IST -
AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్
AEE Nikesh : పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Date : 01-12-2024 - 12:03 IST -
World AIDS Day : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..!
Worlds AIDS Day : AIDS అనేది HIV వైరస్ వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి, ఇది సోకిన వ్యక్తికి ప్రాణహాని కలిగిస్తుంది. ఇది కాకుండా, ఇది ఇప్పటివరకు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది. అందువల్ల, ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఈ వ్యాధిపై ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలను తొలగించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Date : 01-12-2024 - 11:35 IST -
Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు
ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడీ(Porn Racket Case) దర్యాప్తు చేస్తోంది.
Date : 01-12-2024 - 11:33 IST -
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదం చేస్తాయి
Narendra Modi : వారి అప్రమత్తత, ధైర్యం దేశ భద్రతకు దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-12-2024 - 11:02 IST -
Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు..
Gold Rate Today :బంగారం ధరలు పడిపోతూనే వస్తున్నాయి. పసిడి రేటు మరింత దిగి వచ్చింది. గోల్డ్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం.
Date : 01-12-2024 - 10:43 IST -
Astrology : ఈ రాశివారు ముఖ్య పనుల్లో అజాగ్రత్త వహించవద్దు..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ, చంద్రాధి యోగం ప్రభావంతో కన్య సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 01-12-2024 - 10:28 IST -
FBI Director : ఎఫ్బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నామినేట్ చేసిన ట్రంప్
FBI Director : “కశ్యప్ “కాష్” పటేల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి డైరెక్టర్‌గా పనిచేస్తారని నేను గర్విస్తున్నాను. కాష్ ఒక తెలివైన న్యాయవాది, పరిశోధకుడు, “అమెరికా ఫస్ట్” పోరాట యోధుడు, అతను అవినీతిని బహిర్గతం చేయడం, న్యాయాన్ని రక్షించడం , అమెరికన్ ప్రజలను రక్షించడం కోసం తన కెరీర్‌ను గడిపాడు” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో రాశ
Date : 01-12-2024 - 10:11 IST -
Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. వారిపై ఎవరో గుర్తు తెలియని లిక్విడ్ (ద్రవం) విసిరారు. ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే.. ఈ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని, వెంట ఉన్న పోలీసులకు అప్పగించారు.
Date : 30-11-2024 - 8:49 IST -
Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.
Date : 30-11-2024 - 8:49 IST -
Traffic Challan : డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగితే చలాన్ వేస్తారా..? సమాధానం మీకు తెలుసా?
Traffic Challan : డ్రైవింగ్‌లో సిగరెట్ తాగడం వల్ల కూడా చలాన్ వస్తుందన్న స్పృహ కూడా లేని కారు నడుపుతున్న వారిలో 90 శాతం మంది ఉంటారు. మీరు కూడా డ్రైవింగ్ చేస్తే, ట్రాఫిక్ నిబంధనలను విస్మరించడం వలన మీరు చాలా నష్టపోతారు, కారులో ధూమపానం చేస్తే ఎంత జరిమానా విధించబడుతుందో తెలుసుకోండి..
Date : 30-11-2024 - 8:19 IST -
Ride Recording : క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా మాట్లాడుతున్నాడా? తగిన గుణపాఠం నేర్పండి..!
Ride Recording : మీరు క్యాబ్‌లో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు ఈ సేఫ్టీ ట్రిక్స్ తెలుసుకోవడం ముఖ్యం. దీని ద్వారా, మీరు క్యాబ్‌లో అసురక్షితంగా భావించినప్పుడల్లా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మీరు Ola-Uber లేదా ఏదైనా క్యాబ్ సేవను ఉపయోగిస్తుంటే, ఈ విషయాలను గుర్తుంచుకోండి , ఈ చిట్కాలను అనుసరించండి.
Date : 30-11-2024 - 7:52 IST -
CM Chandrababu : అనంతపురం జిల్లాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది
CM Chandrababu :డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఈరోజు నవంబర్ 30న ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు.అనంతపురం జిల్లా నేమకల్లులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేశారు. నేమకల్లులోని వికలాంగురాలు భాగ్యమ్మ ఇంటిని చంద్రబాబు సందర్శించారు.
Date : 30-11-2024 - 7:36 IST -
Illegal Transport : రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ.. పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి: అంబటి
ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.
Date : 30-11-2024 - 7:28 IST