Speed News
-
Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!
భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సవాలు విసిరారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చారు.
Date : 19-12-2024 - 9:57 IST -
Mumbai Boat Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి!
ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో సముద్రంలో పడవ బోల్తా పడింది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవ పేరు నీల్ కమల్. ఈ సమయంలో నేవీ బోట్ పడవను బలంగా ఢీకొట్టింది.
Date : 18-12-2024 - 8:50 IST -
Lagacharla Incident : పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Date : 18-12-2024 - 6:29 IST -
Soldiers : మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు మృతి
ఈ ఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Date : 18-12-2024 - 5:56 IST -
Most Searched Persons: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుల టాప్-10 జాబితా ఇదే!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ కాంగ్రెస్ టిక్కెట్‌పై జులనా స్థానంలో గెలుపొందారు. ఈ ఘనత ఆమెని గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రముఖులలో అగ్రస్థానానికి తీసుకువచ్చింది.
Date : 18-12-2024 - 5:55 IST -
One Nation One Election : జేపీసీ కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు ..!
TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం.
Date : 18-12-2024 - 5:36 IST -
TG TET 2024 Exam : తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
పేపర్-1 పరీక్షలను జనవరి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. పేపర్ -2 పరీక్షలను జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 18-12-2024 - 4:41 IST -
Uniform Civil Code: జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి : సీఎం ధామి
దీంతో దేశంలోనే తొలిసారిగా యూసీసీ(Uniform Civil Code)ని అమల్లోకి తెచ్చిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని పుష్కర్‌సింగ్ ధామి చెప్పారు.
Date : 18-12-2024 - 4:20 IST -
Starlink In Manipur : మణిపూర్ ఉగ్రవాదుల చేతిలో ‘స్టార్ లింక్’.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదీ
భారతదేశం పరిధిలో స్టార్ లింక్(Starlink In Manipur) శాటిలైట్ సిగ్నల్స్‌ను తాము ప్రస్తుతం ఆఫ్ చేసి ఉంచినట్లు వెల్లడించారు.
Date : 18-12-2024 - 3:17 IST -
Chalo Raj Bhavan : మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు.
Date : 18-12-2024 - 2:57 IST -
One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీలను చేర్చారు, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
Date : 18-12-2024 - 2:36 IST -
Ambedkar : అబద్దాలతో ఆ పార్టీ అంబేద్కర్‌ను అవమానిస్తుంది : ప్రధాని మోడీ
అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు.
Date : 18-12-2024 - 2:31 IST -
Honda Nissan Merger : హోండాలో విలీనం కానున్న నిస్సాన్.. ‘ఫాక్స్‌కాన్’ సైతం రంగంలోకి !
ప్రపంచవ్యాప్తంగా వాహన రంగంలో పోటీని ఎదుర్కొనేందుకు ఈ రెండు బడా కంపెనీలు విలీనం(Honda Nissan Merger) అవుతున్నాయని అంటున్నారు.
Date : 18-12-2024 - 1:59 IST -
H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసా రూల్స్ సులభతరం
హెచ్-1బీ వీసా(H 1B Visa Rules) అనేది నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది.
Date : 18-12-2024 - 1:36 IST -
Fees Reimbursement : త్వరలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం: భట్టి విక్రమార్క
భూమిలేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్‌ఎస్ వద్దంటోందని, రైతు కూలీలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదని అన్నారు.
Date : 18-12-2024 - 1:10 IST -
cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ తయారుచేసిన రష్యా
అన్ని రకాల కేన్సర్లపై ఇది సమర్దవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాక్సిన్ కేన్సర్ వ్యాప్తిని నిరోధించగలదని తెలిపారు.
Date : 18-12-2024 - 12:45 IST -
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Date : 18-12-2024 - 12:33 IST -
KTR : ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్..
KTR : ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 18-12-2024 - 12:17 IST -
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Date : 18-12-2024 - 12:12 IST -
Innovation Lookback 2024 : ఈ సంవత్సరం ఇస్రో సాధించిన ముఖ్యమైన విజయాలు..!
Innovation Lookback 2024 : 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము , కొత్త సంవత్సరం ఇంకా కొన్ని రోజులే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన వ
Date : 18-12-2024 - 12:02 IST