Speed News
-
Astrology : ఈ రాశివారు నేడు కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు చంద్ర యోగం వేళ వృషభం, వృశ్చికం సహా ఈ 3 రాశులకు పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 29-12-2024 - 10:42 IST -
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : మహిళలకు గుడ్‌న్యూస్. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు దిగివచ్చాయి. భారీగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి రేట్లు ఇవాళ దిగిరావడం కాస్త ఊట కల్పించే విషయమనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు దిగిరావడంతో దేశీయంగానూ రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 29వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 29-12-2024 - 10:25 IST -
Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 179 మంది మృతి
ప్రమాదం జరిగిన టైంలో విమానంలో(Plane Explosion) మొత్తం 181 మంది ఉన్నారు.
Date : 29-12-2024 - 8:58 IST -
World Economic Forum : జనవరి 20 నుంచి దావోస్ సదస్సు..
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
Date : 28-12-2024 - 9:32 IST -
Plain Crash : కజకిస్థాన్ ప్రమాదం ఘటన.. రష్యా అధ్యక్షుడు క్షమాపణలు
అజర్ బైజాన్ దేశాధినేత తమను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. అజర్ బైజాన్ లోని బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా కజఖిస్థాన్ లో ఆ విమానంలో కూలిపోయింది.
Date : 28-12-2024 - 9:06 IST -
Jawahar babu : ఎంపీడీవో పై దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్
వీరు ముగ్గురినీ కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Date : 28-12-2024 - 8:34 IST -
Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్‌రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు.
Date : 28-12-2024 - 7:45 IST -
Lokesh : నేను ఇతనికి అభిమానిగా మారిపోయాను: మంత్రి లోకేశ్
ఓ పెళ్లిలో మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబు వేషధారణలోనే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు.
Date : 28-12-2024 - 7:17 IST -
Indian Railways : జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది.
Date : 28-12-2024 - 5:40 IST -
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..ఇది సంబంధం లేని ప్రశ్న
Allu Arjun Arrest : ఇది సంబంధలేని ప్రశ్నఅని అన్నారు. ఇక్కడ మనుషులు చనిపోతే.. సినిమాల గురించి ప్రస్తావించడం ఏంటి అని కాస్త ఫైర్ అయ్యారు
Date : 28-12-2024 - 5:14 IST -
Himanshu Gift : కేటీఆర్ కు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్..చూసి వావ్ అనాల్సిందే..!!
Himanshu Gift : ఈ గిఫ్ట్ కేటీఆర్‌నే కాకుండా, నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విడుదలైన యానిమల్ (Animal) సినిమాలోని ‘నా సూర్యుడివి... నా చంద్రుడివి’ పాటను హిమాన్షు స్వయంగా పాడి..అది తండ్రికి అంకితమిచ్చారు.
Date : 28-12-2024 - 5:00 IST -
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Date : 28-12-2024 - 4:59 IST -
Chandrababu : అచ్చం CBN లానే ఉన్నాడే.. లోకేష్ రియాక్షన్
Chandrababu : ఈ వీడియో లో అచ్చం చంద్రబాబు లా ఉండడం చూసి అంత ఆశ్చర్యం పోవడమే కాదు చంద్రబాబు ఇక్కడికి వచ్చారేంటి అని షాక్ అయ్యారు
Date : 28-12-2024 - 4:51 IST -
Hydra : త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు: రంగనాథ్
శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. చెరువులు నింపి FTL పరిధి మార్చినా కూడా వాటిని గుర్చించేదుకు పని చేస్తున్నాం.
Date : 28-12-2024 - 4:30 IST -
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం
భూమిలేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి అమలుచేస్తామన్ని రైతు భరోసా పథకంపై కూడా చర్చించనున్నారు.
Date : 28-12-2024 - 2:49 IST -
Kadapa : అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదు: పవన్ కళ్యాణ్
ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
Date : 28-12-2024 - 2:19 IST -
Bhu Bharathi Portal : జనవరి 1 నుంచి భూ భారతి పోర్టల్ అమల్లోకి..! …
ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్ ఏజెన్సీ.
Date : 28-12-2024 - 1:18 IST -
Mystery Solved : ట్రిపుల్ డెత్ కేసులో వీడిన మిస్టరీ.. ముందుగా చెరువులో దూకింది శృతి.. ఆ తరువాత
Mystery Solved : కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన భిక్కనూరు ఎస్‌ఐ సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి ఘటన ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అడ్లూర్ యల్లారెడ్డి చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-12-2024 - 1:06 IST -
Sudhanshu Trivedi : దుఃఖంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు…మన్మోహన్ స్మారక వివాదంపై బీజేపీ
Sudhanshu Trivedi : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయాలు చేయొద్దని అన్నారు.
Date : 28-12-2024 - 12:53 IST -
Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
ప్రత్యేక స్మారకం కోసం స్థలం కేటాయించాలని ప్రధాని మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
Date : 28-12-2024 - 12:46 IST