HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Donald Trump Swearing In Washington White House

    Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా

    రెండోసారి అధ్యక్ష హోదాలో(Donald Trump Swearing In) దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.

    Published Date - 08:23 AM, Mon - 20 January 25
  • Kho-Kho World Cup 2025

    Kho-Kho World Cup 2025: ఖో-ఖోలో తిరుగులేని భార‌త్‌.. విజేత‌గా నిలిచిన పురుషుల జ‌ట్టు

    టీమ్ ఇండియా మూడు ట‌ర్న్‌ల్లో నేపాల్‌పై ఆధిక్యంలో నిలిచింది. నాల్గవ టర్న్‌లో కూడా అలాంటిదే కనిపించింది. టీమ్ ఇండియా 54-36 తేడాతో విజయం సాధించింది.

    Published Date - 09:33 PM, Sun - 19 January 25
  • Congress Vs Ktr Kota Neelima Ktr Brs

    Congress Vs KTR : రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ రాద్ధాంతం.. నగ్న సత్యాలతో కాంగ్రెస్ కౌంటర్

    అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు.

    Published Date - 09:06 PM, Sun - 19 January 25
  • Us President Powers And Duties Us President Donald Trump

    US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?

    అమెరికా ప్రభుత్వానికి(US President Powers) దిక్సూచి దేశాధ్యక్షుడే. దేశ పాలనా విధానాలన్నీ ఆయన కనుసన్నల్లోనే  రెడీ అవుతాయి.

    Published Date - 08:29 PM, Sun - 19 January 25
  • World Championship Title

    World Championship Title: ఖో ఖో ప్రపంచ కప్ 2025.. ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ జ‌ట్టు!

    టోర్నీ ఆద్యంతం భారత ఆటగాళ్ల ప్రదర్శన బలంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ద్వారా భారత్ ఖో ఖో వరల్డ్ కప్ 2025 ట్రోఫీని గెలుచుకుంది.

    Published Date - 08:06 PM, Sun - 19 January 25
  • Us President Vs World Leaders Us Presidents Salary World Leaders Salaries Donald Trumps Salary

    US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు

    వాస్తవానికి అమెరికాను మించిన రేంజులో కొన్ని దేశాలు తమ ప్రభుత్వాధినేతలకు(US President Vs World Leaders) వేతనాలు ఇస్తున్నాయి.

    Published Date - 06:57 PM, Sun - 19 January 25
  • Shunya Air Taxi Sarla Aviation Electric Flying Taxi

    Shunya Air Taxi : నగరాల్లో గగనవిహారం.. ‘శూన్య’ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఇదిగో

    జనవరి 17 నుంచి 22 వరకు న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో శూన్య ఎయిర్ ట్యాక్సీని(Shunya Air Taxi) తొలిసారిగా ‘సర్లా ఏవియేషన్’ ప్రదర్శించింది. 

    Published Date - 05:25 PM, Sun - 19 January 25
  • Massive Fire Breaks Out At

    Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

    Maha Kumbh 2025 : సిలిండర్ పేలడం వల్ల సెక్టార్-5లోని టెంట్లలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి

    Published Date - 04:54 PM, Sun - 19 January 25
  • Epfo New Feature Epfo Members Employers 2025

    EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ

    2017 అక్టోబరు 1 కంటే ముందే యూఏఎన్ అకౌంటును(EPFO New Feature) పొందినవారు తమ వ్యక్తిగత వివరాలలో సవరణల కోసం కంపెనీని సంప్రదించాలి.

    Published Date - 04:16 PM, Sun - 19 January 25
  • Jiocoin Reliance Jio Platforms Crypto Coin Mukesh Ambani

    JioCoin : జియో కాయిన్.. ఎందుకు ? ఏమిటి ? ఎలా ?

    రానున్న రోజుల్లో జియో కాయిన్లను(JioCoin) రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

    Published Date - 03:09 PM, Sun - 19 January 25
  • Flexi Viral On Social Media

    Viral Flexi : ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, కేసీఆర్, కేటీఆర్

    Viral : చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి

    Published Date - 01:47 PM, Sun - 19 January 25
  • Amithsha

    Tirupati Stampede : ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి – అమిత్ షా

    Tirupati Stampede : ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు

    Published Date - 01:31 PM, Sun - 19 January 25
  • Xiaohongshu Vs Tiktok Chinese App Tiktok Us

    Xiaohongshu Vs TikTok : టిక్‌టాక్ సైలెంట్.. అమెరికాను ఊపేస్తున్న మరో చైనా యాప్

    ఈ యాప్(Xiaohongshu Vs TikTok) డౌన్‌లోడ్స్  పెరిగిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ వచ్చి ఉంటాయో మనం అంచనా వేసుకోవచ్చు.   

    Published Date - 01:02 PM, Sun - 19 January 25
  • Naga Sadhus Pind Daan Mahakumbh 2025 Min

    Naga Sadhus : తమకు తామే పిండం పెట్టుకొని నాగ సాధువులైన 1,500 మంది

    నాగ సాధువు(Naga Sadhus)గా మారడానికి సాధువులు అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవాలి.

    Published Date - 12:27 PM, Sun - 19 January 25
  • 30 Lakh Dogs killing Morocco fifa World Cup Dogs vs Fifa World Cup

    30 Lakh Dogs Killing : 30 లక్షల కుక్కలు బలి.. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం దారుణ స్కెచ్

    ఆ దేశ ప్రభుత్వం తీరుపై జంతు ప్రేమికులు(30 Lakh Dogs Killing) ఫైర్ అవుతున్నారు.

    Published Date - 11:33 AM, Sun - 19 January 25
  • RRB JE Results

    RRB ALP Result: ఆర్ఆర్‌బీ లోకో పైల‌ట్ ఫ‌లితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

    ఇందులో అభ్యర్థులు CBT 1, CBT 2, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది.

    Published Date - 11:27 AM, Sun - 19 January 25
  • YCP Leaders

    YCP : వైసీపీ నూతన సమన్వయకర్తలు వీరే..!

    YCP : ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీలో ప‌లు నియామ‌కాలు చేప‌ట్టారు

    Published Date - 11:10 AM, Sun - 19 January 25
  • Tiktok Ban in Us

    TikTok Ban : టిక్‌టాక్‌పై బ్యాన్ అమల్లోకి.. ఆశలన్నీ ట్రంప్ ఆఫర్‌పైనే

    ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిక్‌టాక్‌ను పునరుద్ధరించడానికి మాతో కలిసి పని చేస్తానని సూచించడం మా అదృష్టం’’ అని టిక్ టాక్(TikTok Ban) సందేశంలో ఉండటం గమనార్హం. 

    Published Date - 10:32 AM, Sun - 19 January 25
  • Weekly Horoscope 2025

    Weekly Horoscope : జనవరి 19 నుంచి జనవరి 25 వరకు వారఫలాలు.. ఆ రాశి వారికి అప్పులు తీరుతాయ్

    ఈవారంలో వృషభ రాశివారు(Weekly Horoscope) పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలి.

    Published Date - 10:10 AM, Sun - 19 January 25
  • Astrology

    Astrology : ఈరాశి ఉద్యోగులు ఈరోజు ఎంతో జాగ్రత్తగా ఉండాలి

    Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సుకర్మ యోగం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...

    Published Date - 09:56 AM, Sun - 19 January 25
← 1 … 139 140 141 142 143 … 1,223 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd