Speed News
-
EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Date : 11-02-2025 - 6:19 IST -
MLC Kavitha : మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలు చేస్తాం: కవిత
మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.
Date : 11-02-2025 - 6:18 IST -
Kejriwal : కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భేటీ.. సీఎంను తొలగించబోతున్నారా..?
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.
Date : 11-02-2025 - 5:12 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు..
ఈ రోజు పార్టీ పార్లమెంట్‌లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు.
Date : 11-02-2025 - 4:12 IST -
WhatsApp Video Calls : ఇక ఆ యాప్ నుంచి కూడా వాట్సాప్ వీడియో కాల్స్
ఒకవేళ గూగుల్ మెసేజెస్ యూజర్‌కు వాట్సాప్(WhatsApp Video Calls) ఖాతా లేకుంటే, ఆ వీడియో కాల్ నేరుగా గూగుల్ మీట్‌కు కనెక్ట్ అవుతుంది.
Date : 11-02-2025 - 4:06 IST -
Mobile Recharge Rs 50000: నెలవారీ రీఛార్జ్ రూ.50వేలే.. ఆస్తులు అమ్ముకుంటే సరిపోద్ది !
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ రీఛార్జ్(Mobile Recharge Rs 50000) ప్లాన్లపై పాకిస్తానీ మీడియాలో బాగానే ప్రచారం చేస్తున్నారు.
Date : 11-02-2025 - 2:07 IST -
PM Modi : మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం : ప్రధాని
సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచాం..అన్నారు.
Date : 11-02-2025 - 2:03 IST -
Maha Kumbh Padayatra : రివర్స్‌లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర
అయోధ్య నుంచి నేరుగా పాదయాత్ర(Maha Kumbh Padayatra) ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారు.
Date : 11-02-2025 - 12:57 IST -
CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.
Date : 11-02-2025 - 12:43 IST -
Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
Date : 11-02-2025 - 11:59 IST -
‘Sanatana Dharma’ Tour : రేపటి నుండి పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ’ టూర్
'Sanatana Dharma' Tour : ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు
Date : 11-02-2025 - 11:34 IST -
Bus Accident: మురుగు లోయలో పడిన బస్సు.. 55 మంది మృతి
ప్రోగ్రెసో గ్రామం నుంచి గ్వాటెమాలా సిటీ వైపుగా బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం(Bus Accident) జరిగిందని గుర్తించారు.
Date : 11-02-2025 - 10:32 IST -
Musk Vs Altman: ఓపెన్ ఏఐను కొనేస్తానన్న మస్క్.. ఎక్స్‌ను కొనేస్తానన్న శామ్ ఆల్ట్‌మన్
ఎక్స్(ట్విట్టర్)ను తమకు అప్పగిస్తే.. ఎలాన్ మస్క్(Musk Vs Altman) చెప్పిన విధంగా రూ.85వేల కోట్లను ఇచ్చేందుకు సిద్ధమని శామ్ ఆల్ట్‌మన్ తేల్చి చెప్పారు.
Date : 11-02-2025 - 9:42 IST -
Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు సీఎం(Delhi CM) సీటు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగింది.
Date : 11-02-2025 - 8:19 IST -
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్‌ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Date : 10-02-2025 - 9:09 IST -
Reliance Spinner: రూ.10కే రిలయన్స్ ‘స్పిన్నర్’.. చౌకగా స్పోర్ట్స్ డ్రింక్
తాజాగా ఒక స్పోర్ట్స్ డ్రింక్‌ను రిలయన్స్(Reliance Spinner) విడుదల చేసింది.
Date : 10-02-2025 - 6:21 IST -
‘Bhumi Nayak’ : గిరిజన బిడ్డకు ‘భూమి నాయక్’ అనే పేరు పెట్టిన కేటీఆర్
'Bhumi Nayak' : లగ్చర్లలో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతి (Jyothi) కుమార్తెకు 'భూమి నాయక్' (Bhumi Nayak) అని పేరు పెట్టారు
Date : 10-02-2025 - 5:48 IST -
Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా ?’’.. యూట్యూబర్ నీచ వ్యాఖ్యలపై దుమారం
రణవీర్ అలహాబాదియా(Ranveer Allahbadia) సహా ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’లో పాల్గొన్న ఇతర కామిక్స్‌పై ఎఫ్ఐఆర్ వేయాలని సదరు లాయర్లు డిమాండ్ చేశారు.
Date : 10-02-2025 - 2:07 IST -
Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి..
పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాదులోని ప్రజా భవన్ లో విజ్ఞప్తి చేశారు.
Date : 10-02-2025 - 1:17 IST -
Jagan : జగన్ ఇంటివద్ద పోలీస్ సెక్యూరిటీ
Jagan : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం మరియు పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో రక్షణ చర్యలు చేపట్టారు
Date : 10-02-2025 - 11:47 IST