Speed News
-
Devegowda: మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్!
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు శనివారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
Date : 22-01-2022 - 3:43 IST -
నాగశౌర్య, అనీష్ ఆర్ కృష్ణ, ఐరా క్రియేషన్స్ ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల
హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య విభిన్న కథా చిత్రాలలో డిఫరెంట్ రోల్స్‌ను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తున్నారు.
Date : 22-01-2022 - 1:08 IST -
Tollywood: “వర్జిన్ స్టోరి” సినిమా నుంచి 3వ లిరికల్ సాంగ్!
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.
Date : 22-01-2022 - 12:37 IST -
Covid-19: విద్యార్థులు ఇంటికి వెళ్లాలని హెచ్ సీ యు ఆదేశం
కోవిడ్ కేసులు పెరుగుతున్నందున క్యాంపస్ ను ఖాళీ చేసి వెళ్లాలని హైద్రాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది.
Date : 22-01-2022 - 12:30 IST -
AP Govt: 16 కొత్త మెడికల్ కాలేజీలకు కేబినెట్ ఆమోదం!
శుక్రవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశంలో రూ.3,820 కోట్లు మంజూరు చేసింది. ఇవే కాకుండా.. కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడం, అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థను ఏర్పాటు
Date : 22-01-2022 - 12:15 IST -
Covid19: తెలంగాణలో కొవిడ్ కేసులు 4,416
తెలంగాణలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Date : 22-01-2022 - 12:01 IST -
Lockdown: తమిళనాడులో లాక్ డౌన్!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జనవరి 16 వ తేదీన(ఆదివారం) పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేసింది. ఈ లాక్ డౌన్ లో అత్యవసరసేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Date : 22-01-2022 - 11:19 IST -
India Lose: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
సఫారీ టూర్‌లో వన్డే సిరీస్ అయినా గెలవాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. రెండో వన్డేలోనూ ఆధిపత్యం కనబరిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 21-01-2022 - 10:38 IST -
RRR: మార్చ్ 18న త్రిబుల్ ఆర్ విడుదల
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. మార్చి 18 న విడుదల కానుంది. ఆ రోజున ఒక వేళ విడుదల చేయలేకపోతే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అయింది. ఆ మేరకు శుక్రవారం ప్రకటించారు .
Date : 21-01-2022 - 8:05 IST -
Telangana BJP: సర్వేల్లో ‘టీ బీజేపీ’ జోష్
బండి సంజయ్ కుమార్ సారధ్యంలో తెలంగాణా లో పుంజుకుంటున్న బీజేపీ.... ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలే నిదర్శనం.. ఆ సంస్థ సర్వే నివేదిక ప్రకారం..
Date : 21-01-2022 - 5:41 IST -
Rachakonda CP: పోలీసులకు ‘కొవిడ్ కేర్’ జాగ్రత్తలు
తెలంగాణలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటునా 3 వేల నుంచి 5 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో.. ఆ ఎఫెక్ట్ పోలీసుల శాఖపై కూడా పడింది. గత రెండు, మూడు రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి అధికారులు సైతం హోంక్వారంటైన్ కే పరిమితం కావడం మరింత ఆందోళన నెలకొంది. ఈ
Date : 21-01-2022 - 3:42 IST -
Cylinder in 2 Hours : 2గంటల్లో మీఇంటికే సిలిండర్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రారంభించిన తత్కాల్ సేవ ద్వారా గ్యాస్ సిలిండర్ రెండు గంటల్లో డెలివరీ చేయబడుతుంది.
Date : 21-01-2022 - 3:24 IST -
హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పంజాగుట్ట-కెబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు.
Date : 21-01-2022 - 2:55 IST -
Varma On Gudiwada Casino : టీడీపీ ‘కాసినో’ ఇష్యూ వర్మ హైజాక్
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని , టీడీపీ మధ్య కాసినో ఇష్యూ రగులుతుంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ కసినోకు కేంద్రం అయింది.
Date : 21-01-2022 - 2:22 IST -
Samantha: ‘చైసామ్’ మళ్లీ ఒక్కటవుతారా..?
టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత రుతుప్రభు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చైతూతో బ్రేకప్ చెప్పాక ఆమె దూకుడుగా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.
Date : 21-01-2022 - 1:26 IST -
King Nag: శ్రీవారి సేవలో ‘బంగార్రాజు’ ఫ్యామిలీ
తిరుమలలో సినీ ప్రముఖులు సందడి చేశారు.
Date : 21-01-2022 - 1:08 IST -
Oscars 2022: ఆస్కార్ బరిలో ‘‘జైభీమ్, మరక్కర్’’ సినిమాలు!
గురువారం ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించింది. అందులో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా కూడా ఉంది.
Date : 21-01-2022 - 12:45 IST -
AP: ఏపీలో రోజువారి కేసుల సంఖ్య 12 వేలు!
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య 12 వేలు దాటింది. కరోనా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ,
Date : 21-01-2022 - 10:39 IST -
Kohli vs Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీస్… తగ్గేదేలే అంటున్న గంగూలీ
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
Date : 21-01-2022 - 8:51 IST -
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Date : 21-01-2022 - 8:40 IST