Speed News
-
Hologram Statue of Netaji: భవిష్యత్ తరాలకు నేతాజీ స్ఫూర్తిపాఠం!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడి హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Date : 23-01-2022 - 8:13 IST -
Centre on AP: ఏపీ సర్కారుకు కేంద్రం జలక్
ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల వినియోగంపై కేంద్రం మండిపడింది.
Date : 23-01-2022 - 7:57 IST -
Double Bedrooms: డబుల్ బెడ్రూం ఇళ్లు.. ప్రారంభానికి సిద్ధం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆత్మగౌరవం కోసం డబూల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకగుణంగానే అర్హులైన లబ్ధిదారులకు పలుచోట్ల అద్భుతమైన ఇళ్లను నిర్మించి సొంతింటి కలను నిజం చేసింది. హైదరాబాద్ లో అర్హులైన పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని ఇళ్లను నిర్మించింది. హైదరాబాద్ శివారులోని, కొల్లూరు లో 124ఎకరాల విస్తీర్ణం లో రూ.1355 కోట్ల వ్యయంతో నిర్మించి
Date : 23-01-2022 - 7:55 IST -
Anantapur: చిట్ ఫండ్స్ పేరుతో మహిళ కుచ్చు టోపి.. 20 కోట్లతో పరారీ
అనంతపురంలో చిట్ ఫండ్స్ పేరుతో ఓ మహిళ వందలాది మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 23-01-2022 - 7:49 IST -
Vice President: వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్!
భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు ఆదివారం కరోనా వైరస్ (కోవిడ్-19) సోకింది.
Date : 23-01-2022 - 7:27 IST -
Youtube Hacks : యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసా…?
వీడియోలు చూడాలనుకుంటే ఠక్కున యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోను సెలక్ట్ చేసుకుని చూస్తుంటాం.
Date : 23-01-2022 - 6:00 IST -
WORDLE : గేమ్ ఎలా ఆడాలో తెలుసా..? ఎందుకంత ట్రెండ్ అవుతోంది…?
వర్డ్ ల్ గేడ్ గేమ్ గురించి మీకు తెలుసా...? ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాళ్లకు ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Date : 23-01-2022 - 4:00 IST -
Dhoni: ఎంఎస్ ధోని రైతుగా మారాడు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రైతుగా మారాడు. సరదాగా చేసే పని అనుకుంటే పొరపాటే. నిజంగా పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నారు.
Date : 23-01-2022 - 3:50 IST -
ISRO: ఇస్రో భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్-1కు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్-1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది.
Date : 23-01-2022 - 3:40 IST -
Adani : ఆటోమొబైల్ రంగంలోకి అదానీ ఎంట్రీ…?
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ...అత్యంత సంపన్నుల్లో సంపన్నుడు.
Date : 23-01-2022 - 1:00 IST -
Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో పలు మార్పులు
తెలంగాణలో టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 23-01-2022 - 12:23 IST -
3rd ODI: భారత్ పరువు దక్కేనా…?
దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకి సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కేప్‌టౌన్‌లో జరగనున్న ఆఖరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
Date : 23-01-2022 - 11:35 IST -
PK and TDP: పవన్ మైండ్ సెట్ లో మార్పు… టీడీపీ కి గుడ్ బై!
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అక్కడ జరిగే ప్రతి ఎన్నికలోనూ కులరాజకీయాలే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. అందుకే రాజకీయ నేతలంతా కూడా కలు రాజకీయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.
Date : 23-01-2022 - 11:25 IST -
Smart Phone Hacks : ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందా…? సింపుల్…ఇలా క్లియర్ చేయండి..!
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటే చాలనుకునేవాళ్లం. ఇప్పుడు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్లు చాలామంది కొంటున్నారు.
Date : 23-01-2022 - 11:00 IST -
Konda vs MLA : పరకాల ఎమ్మెల్యే పై మాజీ మంత్రి కొండా ఫైర్.. తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరిక
పరకాల నియోజకవర్గంలో రాజకీయం కాక రేపుతుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని ఆగ్రాం పహాడ్‌లోని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక చిహ్నాన్ని శనివారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Date : 23-01-2022 - 10:35 IST -
Farmer’s Letter: ఆత్మహత్య చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి : కేటీఆర్ కు యువరైతు లేఖ!
ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అంటూ 25 ఏళ్ల యువ రైతు మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న బి.
Date : 23-01-2022 - 10:22 IST -
EC Ban: ఐదు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం – ఈసీఐ
వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ర్యాలీలు,రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
Date : 23-01-2022 - 10:15 IST -
IPL 2022: మార్చి 27 నుండి ఐపీఎల్
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌పై సందిగ్థత వీడింది. మార్చి 27 నుండి మెగా లీగ్ షురూ కానుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 23-01-2022 - 6:00 IST -
GHMC: సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ కొరఢా.. 7 రోజుల్లో క్లోజ్!
కూకట్ పల్లి రెయిన్ బో విస్టా రాక్ గార్డెన్ విజేత సూపర్ మార్కెట్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢాఝులిపించారు.
Date : 22-01-2022 - 4:24 IST -
Lavanya’s death: స్టూడెంట్ లావణ్య మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు!
తంజావూరుకు చెందిన 12వ తరగతి విద్యార్థిని లావణ్య జనవరి 19న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతికి మత మార్పిడే కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Date : 22-01-2022 - 4:12 IST