Speed News
-
Asias Richest Families : ఆసియాలోని టాప్-10 సంపన్న కుటుంబాల్లో నాలుగు మనవే.. ఎవరివో తెలుసా ?
ఇందులో మన దేశానికి చెందిన బజాజ్, హిందూజా కుటుంబాలకు(Asias Richest Families) కూడా చోటు దక్కింది.
Published Date - 03:34 PM, Thu - 13 February 25 -
Mini Medaram Jatara : వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సందర్భంగా గద్దెల ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లను ఏర్పాట్లు చేశామని, దాదాపు 5 కోట్ల 30 లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు.
Published Date - 03:11 PM, Thu - 13 February 25 -
Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్.. ఎవరికో ఛాన్స్ ?
పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను సీఎం(Delhi CM) చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
Published Date - 03:08 PM, Thu - 13 February 25 -
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు పై నివేదికకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Published Date - 01:59 PM, Thu - 13 February 25 -
Mohan Babu : సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Published Date - 12:10 PM, Thu - 13 February 25 -
PM Modi : అమెరికా చేరుకున్న ప్రధాని..ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Published Date - 11:28 AM, Thu - 13 February 25 -
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Published Date - 10:54 AM, Thu - 13 February 25 -
Local Body Elections : తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..?
Local Body Elections : ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పూర్తి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది
Published Date - 08:19 PM, Wed - 12 February 25 -
Prashant Kishor : ‘‘నేను డబ్బులు అలా సంపాదించాను’’.. ప్రశాంత్ కిశోర్ వివరణ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం’’ అని పీకే(Prashant Kishor) వివరించారు.
Published Date - 07:45 PM, Wed - 12 February 25 -
Worlds Corrupt Countries: అవినీతిమయ దేశాల లిస్ట్.. భారత్ ఎక్కడ ? నంబర్ 1 ఏ దేశం ?
ఈ జాబితాలో 96వ స్థానంలో భారత్(Worlds Corrupt Countries) ఉంది.
Published Date - 07:19 PM, Wed - 12 February 25 -
China Vs US : గాజా స్వాధీనంపై అమెరికాకు చైనా సవాల్.. పాలస్తీనీయులకు జై
ఇజ్రాయెల్‌కు ఏకపక్షంగా అమెరికా(China Vs US) సాయం చేయడాన్ని డ్రాగన్ వ్యతిరేకిస్తోంది.
Published Date - 06:35 PM, Wed - 12 February 25 -
JAC : రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పిలుపు
ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు.
Published Date - 06:28 PM, Wed - 12 February 25 -
India vs England: చితక్కొట్టిన భారత్ బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం!
50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి.
Published Date - 05:42 PM, Wed - 12 February 25 -
India Consulate : ఫ్రాన్స్‌లో భారత నూతన కాన్సులేట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మేక్రాన్‌తో కలిసి భారత వీర వీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల త్యాగాలను గుర్తుగా, ఫ్రాన్స్ ప్రభుత్వం మార్సెయిల్‌లో ప్రత్యేక యుద్ధ స్మారకాన్ని నిర్మించింది.
Published Date - 05:30 PM, Wed - 12 February 25 -
Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ
ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.
Published Date - 05:02 PM, Wed - 12 February 25 -
New Income Tax Bill: రేపు లోక్‌సభ ఎదుటకు నూతన ఐటీ బిల్లు.. దానిలో ఏముంది ?
ఆరు దశాబ్దాల క్రితం మన దేశంలో ‘ఆదాయపు పన్ను చట్టం-1961’(New Income Tax Bill) అమల్లోకి వచ్చింది.
Published Date - 04:36 PM, Wed - 12 February 25 -
freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు.. సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలు మంచివి కావు.
Published Date - 04:09 PM, Wed - 12 February 25 -
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు.
Published Date - 03:31 PM, Wed - 12 February 25 -
Personal Finance Changes: మీపై వ్యక్తిగతంగా ప్రభావం చూపే.. కేంద్ర బడ్జెట్‌లోని పన్ను మార్పులివే
అవి మనలో చాలామందిపై ఆర్థికంగా ప్రభావాన్ని(Personal Finance Changes) చూపిస్తాయి.
Published Date - 02:23 PM, Wed - 12 February 25 -
Palle Bata : ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు
పట్టణాల కన్నా గ్రామాలు మంచి స్థితిలో ఉన్నాయని, వాతావరణం, మౌలిక సదుపాయాలు కూడా మరింత మెరుగ్గా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
Published Date - 01:43 PM, Wed - 12 February 25