HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Under Construction Building Collapsed In Hcu

Hyderabad : HCUలో కుప్పకూలిన బిల్డింగ్

Hyderabad : యూనివర్శిటీ పరిపాలనా విభాగానికి కొత్త భవనం అవసరం కావడంతో ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి

  • Author : Sudheer Date : 27-02-2025 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad Central Universit
Hyderabad Central Universit

హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ(Hyderabad Central University)లో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం (Under Construction Building) ఒక్కసారిగా కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సాయంత్రం సమయంలో జరగడంతో, ఆ సమయంలో కార్మికులు అక్కడ లేకపోవడం పెను ప్రమాదాన్ని తప్పించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇది కూలిపోయినట్లు భావిస్తున్నారు. యూనివర్శిటీ పరిపాలనా విభాగానికి కొత్త భవనం అవసరం కావడంతో ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం నిధులు మంజూరు చేయగా, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కానీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మొదటి ఫ్లోర్ సెంట్రింగ్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే భవనం కూలిపోయింది.

Bird flu Detected in Cats : వామ్మో.. పిల్లులకు కూడా బర్డ్ ఫ్లూ!

ఈ ఘటన జరిగినప్పుడు శ్లాబ్ పోయేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, అక్కడ కొంతమంది కార్మికులు మాత్రమే ఉన్నారు. అయితే వారిపై శిథిలాలు పడకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీశాయి. నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్స్‌లో నాణ్యతా లోపం ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం సమయమైతే భవనం పూర్తిగా కూలిపోయుండేదని, మరింత మంది ప్రమాదంలో పడేవారని అక్కడి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనపై విద్యార్థులు, పలువురు విశ్వవిద్యాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్‌ల మధ్య అవినీతి ఒప్పందాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అధిక కమిషన్లు తీసుకొని సబ్స్టాండర్డ్ మెటీరియల్స్ వాడారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Construction Building Collapse
  • hyderabad
  • hyderabad central university

Related News

Maruthi

Maruti Suzuki : మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజులో 108 ఇ-విటారా కార్ల డెలివరీ

మారుతి సుజుకి యొక్క అత్యాధునిక HEARTECT-e ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఇ-విటారా, ఒకసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని (డ్రైవింగ్ రేంజ్) కలిగి ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 49 kWh మరియు 61 kWh అనే రెండు బ్యాటరీ

  • Obesity Hyd

    Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!

  • Prostate Cancer

    Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • Hotels Supplying Food Eaten

    Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Commercial Shops

    తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

Latest News

  • ఐపీఎల్‌ 2026లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డు.. సీజన్‌లో తొలి సెంచరీ నమోదు!

  • దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు గుండెపోటు!

  • US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన చర్చలు

  • Amazon : అమేజాన్ సమ్మర్ సేల్ – పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై 50% వరకు భారీ తగ్గింపు!

  • Stock Market : మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలా? మీ పోర్ట్‌ఫోలియోలో ‘బంగారం’ ఎందుకు ఉండాలో తెలుసుకోండి!

Trending News

    • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

    • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

    • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

    • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

    • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd