HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Official Twitter Account Hacked

TDP Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని కొంతమంది హ్యాకర్లు హ్యాక్ చేశారు.

  • By Balu J Published Date - 11:11 AM, Sat - 19 March 22
  • daily-hunt
Nara Lokesh2
Nara Lokesh2

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా జైటీడీపీని హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఎలోన్ మస్క్, స్పేస్‌ఎక్స్ చిత్రాలతో పాటు కొన్ని పోస్ట్‌లను షేర్ చేశారు.  ఈ విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.  అకౌంట్ ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “మా అధికారిక పార్టీ ఖాతా @jaitdp హ్యాక్ చేయబడిందని, దయచేసి గమనించాలని కోరారు. ఖాతాను పునరుద్ధరించడానికి మేం @TwitterIndiaతో కలిసి పని చేస్తున్నాం” అని ఆయన ట్వీట్ చేశారు. గతంలో పెగాసిస్ స్పైవేర్‌ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ ఆరోపించగా, నారా లోకేష్ ఆరోపణలను ఖండించారు.

Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.

— Lokesh Nara (@naralokesh) March 19, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • hacked
  • TDP Nara Lokesh
  • twitter

Related News

    Latest News

    • ‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

    • ‎Yoga Asanas for Heart: గుండె జబ్బులను దూరం చేసే యోగాసనాలు.. సింపుల్ గా ఇంట్లోనే వేయండిలా!

    • ‎Chicken Bone: చికెన్ ఎముకలు తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

    • ‎Karthika Masam: కార్తీకమాసంలో ఇంట్లో ఈ పరిహారాలు పూజలు పాటిస్తే చాలు.. అంతా శుభమే!

    • ‎Vasthu Tips: వాస్తు ప్రకారం దీపావళి రోజు ఈ విధంగా చేస్తే చాలు.. లక్ష్మి ఇంటికి నడుస్తూ రావాల్సిందే!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd