Speed News
-
IPL 2022: సన్‌రైజర్స్‌కు మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో కాస్త మెరుగైనప్పటకీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.నిజానికి సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజేతులా ఓడిందనే చెప్పాలి.
Date : 05-04-2022 - 12:24 IST -
Rahul Gandhi: టీకాంగ్రెస్ నేతలకు రాహుల్ ‘దిశానిర్దేశం’
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.
Date : 04-04-2022 - 11:02 IST -
CSK:చెన్నై సూపర్ కింగ్స్ పై ఫాన్స్ ఫైర్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణ ఓటమి చవిచూసింది..
Date : 04-04-2022 - 7:08 IST -
RCB:రాయల్స్ జోరు ముందు బెంగుళూరు నిలిచేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ లో మంగళవారం ఆసక్తి కరమైన పోరు జరగనుంది. ఈ సీజన్ 13వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడనున్నాయి.
Date : 04-04-2022 - 7:05 IST -
BJP: బీజేపీ గూటికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!
‘‘తెలంగాణ బీజేపీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు ఉంటాయి.
Date : 04-04-2022 - 5:51 IST -
Drug Habit: గంజాయికి బానిసైన కొడుకు.. తల్లి ‘కారం’ ట్రీట్ మెంట్!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ గుప్పుమంటోంది. మారుమూల పల్లెలు మొదలుకొని.. హైటెక్ సిటీల వరకు జోరుగా దందా కొనసాగుతోంది.
Date : 04-04-2022 - 5:01 IST -
IPL 2022: మాక్స్ వెల్ వచ్చేశాడు
ఐపీఎల్ 2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. తన పెళ్లి కారణంగా సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు మిస్ అయిన స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ నాటికి సిద్ధంగా ఉంటాడని ఆర్సీబీ యాజమాన్యం వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో బరిలోకి దిగేందుకు మ్యాక్సీ ఇప్పటికే కసరత్తు ప్రారంభ
Date : 04-04-2022 - 3:10 IST -
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు జరిమానా
హైదరాబాద్ పోలీసులు గత కొద్దిరోజులుగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 04-04-2022 - 12:55 IST -
Delhi team: ఢిల్లీ జట్టుకు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది .
Date : 04-04-2022 - 12:51 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కొత్త కేసులు..!
ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 52 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1316 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడు
Date : 04-04-2022 - 12:36 IST -
Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు…రెండు వారాల్లో పెరిగిన ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 4, 2022) లీటరుకు 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 8.40కి పెరిగింది. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 12వ సారి. దేశవ్యాప్తంగా ఇంధన ధరల రేట్లు పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి ధరల
Date : 04-04-2022 - 9:46 IST -
Congress: రాహుల్ తో ‘టీ కాంగ్రెస్’ నేతల భేటీ.. చర్చించే అంశాలివే?
2022 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఐదు రాష్ట్రాలలో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కార్యాచరణకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. రాహుల్ గాంధీ తన నివాసంలో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నార
Date : 04-04-2022 - 9:43 IST -
Unemployment: భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోంది: CMIE
భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది.
Date : 04-04-2022 - 9:32 IST -
Renuka Chowdhury: రేవ్ పార్టీ పై రేణుక చౌదరి క్లారిటీ
రాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీపై కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి స్పందించారు.
Date : 03-04-2022 - 10:23 IST -
Bandi: డ్రగ్స్ కేసులో ప్రమేయమున్నవారిని అరెస్ట్ చేసే దమ్ముందా ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’
Bandi Sanjay dares CM KCR to arrest real culprits behind drug case
Date : 03-04-2022 - 10:09 IST -
Pawan Kalyan: ఈ నెల 5 న మంగళగిరికి ‘పవన్ కళ్యాణ్’
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల ఐదో తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.
Date : 03-04-2022 - 10:03 IST -
Pakistan:పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు
పాకిస్థాన్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.
Date : 03-04-2022 - 4:25 IST -
Rave Party Action: డ్రగ్స్ పై పోలీస్ ‘శివ’తాండవం
రేవ్ పార్టీలపై నిర్లక్ష్యం వహించిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివచంద్ర పై సస్పెండ్ వేటు పడింది.
Date : 03-04-2022 - 4:15 IST -
Ishan Kishan:ఇషాన్ కిషన్ సెన్సేషనల్ రికార్డు
ఐపీఎల్ 2022లో ఇషాన్ కిషన్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి భీకర బ్యాట్స్‌మన్ అనేది మరోసారి తెలియజేశాడు.
Date : 03-04-2022 - 3:56 IST -
Skin Care: సమ్మర్ లో అందంగా మెరిసిపోవాలా…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!!
సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో ఎండలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
Date : 03-04-2022 - 3:52 IST