A Suresh: ఆదిమూలపు మరో ఛాన్స్.. చివరి నిమిషంలో జాబితాలో మార్పు
ఏపీలో కొత్త మంత్రివర్గ జాబితా ఫైనల్ అయిన తరువాత ఒక పేరును మార్చారు.
- By Hashtag U Published Date - 06:36 PM, Sun - 10 April 22
ఏపీలో కొత్త మంత్రివర్గ జాబితా ఫైనల్ అయిన తరువాత ఒక పేరును మార్చారు. అనంతపురం నుంచి తిప్పేస్వామి పేరు ప్రకటించిన తరువాత ప్రకాశం జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో ఆ జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ పేరు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తిప్పేస్వామి పేరును జాబితా నుంచి తొలగించారు. దీంతో ఆదిమూలపు సురేష్‌కు మరోసారి అవకాశం దక్కింది. తొలుత ఆదిమూలపు సురేష్ బెర్త్ అలాగే ఉంటుందని ప్రచారం సాగిన జిల్లాలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని తొలిగించడంతో ..సురేష్‌ని కూడా తొలిగించాల్సిన వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ ఆయనకు కెబినేట్‌లో బెర్త్ దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Related News
Adimulapu Suresh: పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో: ఆదిమూలపు సురేశ్
Pawan Kalyan: టీడీపీ-జనసేన(TDP-Jana Sena) పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh) స్పందించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్ �