Speed News
-
Nasa Image: ఇండియాపై నాసా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్
నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ఆసక్తికర ఫోటోను షేర్ చేసింది.
Date : 15-05-2022 - 9:38 IST -
Adani Says No: రాజ్యసభ రేసు నుంచి అదాని ఔట్
ఏపీ నుంచి త్వరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ గ్రూప్‌నకు కేటాయించినట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి.
Date : 15-05-2022 - 9:26 IST -
Gujarat Thrash Chennai: గుజరాత్ టైటాన్స్… తగ్గేదే లే
ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
Date : 15-05-2022 - 7:24 IST -
KGF@1200Cr:1200 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ‘కేజీఎఫ్-2’
బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్-2' కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. నేడో, రేపో కలెక్షన్లు రూ.1200 కోట్లు దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Date : 15-05-2022 - 5:30 IST -
North Korea:ఉత్తర కొరియాలో పేలిన కరోనా బాంబు.. 3 రోజుల్లోనే 8 లక్షల కేసులు
ఉత్తర కొరియాలో కరోనా బాంబు పేలింది. కేవలం గత మూడు రోజుల్లో 8,20,620 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Date : 15-05-2022 - 5:00 IST -
KGF Rocky Bhai:రాకీ భాయ్ సుత్తె .. హైదరాబాద్ లో తాజా హత్యల ఆయుధం !!
కేజీఎఫ్ -2 సినిమా చూశారా ? అందులో రాకీ భాయ్ తన ప్రత్యర్థులపై సుత్తె తో దాడులకు పాల్పడుతాడు.
Date : 15-05-2022 - 4:30 IST -
Rahul Padyatra: కశ్మీర్ టు కన్యా కుమారి.. రాహుల్ పాదయాత్ర
దేశ ప్రజలతో మమేకం అయ్యే సంకల్పంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 15-05-2022 - 4:30 IST -
Viral news:నన్ను పాస్ చేయండి ప్లీజ్…లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు…!!
పరీక్షల్లో కొందరు విద్యార్థులకు ఏం రాయాలో అర్థంకాక విచిత్రంగా ఏదోకటి రాస్తుంటారు.
Date : 15-05-2022 - 4:24 IST -
TRS on Amit Shah: అమిత్ షా పచ్చి అబద్దాలకోరు-బాల్క సుమన్..!!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై మండిపడ్డారు టీఆరెస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.
Date : 15-05-2022 - 4:14 IST -
Thomas Cup:థామస్ కప్ మనదే..ఫైనల్స్ చిరాగ్, సాయిరాజ్ జోడి విజయం..!!
థామస్ కప్ టోర్నీ భారత్ ను వరించింది. డబుల్స్ టైటిల్స్ లో ఫైనల్ చేరిన భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాక్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చూపించారు.
Date : 15-05-2022 - 4:00 IST -
Delhi Fire Heros:భగ భగ మంటల్లో .. ఉదయించిన రక్షకులు.. ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో ఎంతోమందిని కాపాడిన హీరోలు వీరే!!
చుట్టూ మంటలు.. దట్టమైన పొగలు.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యే భయానక స్థితి !! ఇలాంటి పరిస్థితిలో ప్రాణమో రామచంద్ర అంటూ ఉరుగులు పరుగులు తీయడమే తరుణోపాయంగా ఉంటుంది.
Date : 15-05-2022 - 1:40 IST -
LSG, RR Playoffs: లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది.
Date : 15-05-2022 - 10:31 IST -
-
Rameshwar Rao RS Seat?: రామేశ్వరావు రాజ్యసభ పై కెసీఆర్ నీడ
తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రభావం మైహోం జూపల్లి రామేశ్వరరావు రాజ్యసభ ఎంపికపై పడింది. ఫలితంగా చివరి నిమిషంలో వైసీపీ హ్యాండిచిందని ప్రచారం ఉంది.
Date : 15-05-2022 - 7:00 IST -
Lunar Month And Hanuman: మే 17 నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభం, హనుమంతుడికి జ్యేష్ఠమాసానికి ఉన్న సంబంధం ఇదే…
హిందూ మతంలో ప్రతి మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల ఏదో ఒక దేవతకు అంకితం చేయబడి ఉంటుంది, ఆ మాసంలో ఆయా దేవతలకు ఉపవాసాది పూజలు చేస్తారు.
Date : 15-05-2022 - 6:30 IST -
Summer Bath: వేసవిలో తలస్నానం చేసే సమయంలో తీసుకోవాల్సని జాగ్రత్తలు ఇవే…
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, శరీరానికి బాగా చెమటలు పట్టేస్తుంటాయి. దీంతో ఒళ్లంతా చిరాకు వేస్తుంది.
Date : 15-05-2022 - 6:00 IST -
International Day of Families: నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం..ప్రాముఖ్యత ఏంటంటే..!!
మనం విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు...మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు...నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పోగొట్టుకున్నా ఎలాంటి తేడా ఉండదు.
Date : 15-05-2022 - 5:38 IST -
Dowry Harassment: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహహింస కేసు..!!
పుల్లారెడ్డి స్వీట్స్...తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఈ స్వీట్స్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.
Date : 15-05-2022 - 12:37 IST -
Kolkata Punches Hyderabad: సన్ రైజర్స్ కు కోల్ కత్తా పంచ్
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది.
Date : 14-05-2022 - 11:29 IST -
Amit Shah In TS: కేసీఆర్‌ను గద్దెదించడానికి బండి సంజయ్ చాలు: తుక్కుగూడ సభలో అమిత్ షా..!!
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని..ప్రస్తుత సీఎం, నయానిజాం కేసీఆర్ ను గద్దె దించడానికి బండి సంజయ్ ఒక్కడూ చాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
Date : 14-05-2022 - 10:18 IST