Speed News
-
SRH Playoffs: సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది.
Date : 18-05-2022 - 3:45 IST -
Bangalore Rains : వర్షపునీటిలో మునిగిపోయిన బెంగుళూరు
బెంగుళూరు నగరాన్ని భారీ వర్షాలు ముంచేశాయి. నగరంలోని రోడ్లు, డ్రైన్లు చెరువుల్లా తలపిస్తున్నాయి.
Date : 18-05-2022 - 2:55 IST -
Mehdipatnam skywalk : స్కై వాక్ ప్రాజెక్టుకు శ్రీకారం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మెహదీపట్నం స్కైవాక్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించింది.
Date : 18-05-2022 - 2:53 IST -
Driver Empowerment Prog: డ్రైవర్లకు ‘కేసీఆర్’ గుడ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించడానికి, సాధికారత కల్పించే దిశగా “డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్” ప్రారంభించింది.
Date : 18-05-2022 - 2:42 IST -
Greenman Accident: వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. ఐసీయూలో ట్రీట్ మెంట్!
కోటి మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య బుధవారం ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన 85 ఏళ్ల వృద్ధుడు మొక్కలకు నీరు పెట్టేందుకు సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని కాలుకు ఫ్రాక్చర్ కావడంతో పాటు తలపై గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీ సంతోష్ కుమార్ వ
Date : 18-05-2022 - 2:39 IST -
KTR In UK: లండన్ లో కేటీఆర్ కు ఘనస్వాగతం!
గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు.
Date : 18-05-2022 - 2:34 IST -
MLC Kavitha: ప్రభుత్వ సంస్థల అమ్మకంపై కవిత ఫైర్!
చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.
Date : 18-05-2022 - 1:16 IST -
Buses Collide CCTV: రెండు బస్సులు ఢీ.. 52 మందికి గాయాలు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొ
Date : 18-05-2022 - 12:50 IST -
Kane Williamson: స్వదేశానికి కేన్ విలియంసన్
ఐపీఎల్ 15వ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆదివారం జరగనుండగా ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
Date : 18-05-2022 - 12:45 IST -
Cabs Strike: క్యాబ్స్, ఆటో, లారీల ‘బంద్’
తెలంగాణ ‘ఆటో, క్యాబ్‌లు, లారీ యూనియన్ల’ సంయుక్త కార్యాచరణ కమిటీ గురువారం (మే 19) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
Date : 18-05-2022 - 12:39 IST -
Rajiv Gandhi Case: ‘రాజీవ్ హత్య కేసు’లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీగా ఉన్న ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
Date : 18-05-2022 - 12:21 IST -
Lucknow IPL:లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో బిగ్ ఫైట్ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగాలక్నో సూపర్ జెయింట్స్ ,కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Date : 18-05-2022 - 12:18 IST -
AP Early Polls: ముందస్తుకు ‘బాబు’ సై!
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Date : 18-05-2022 - 11:52 IST -
Baby Elephant Video: పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు, జూ కీపర్ తో సరదా పోరాటం, వైరల్ అవుతున్న వీడియో…!
మూగజీవాలతో స్నేహం చేస్తే అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి.
Date : 18-05-2022 - 10:45 IST -
Elon Musk Mother: 74 ఏళ్ల వయస్సులో స్విమ్ సూట్ లో అందాలు ఆరబోసిన ఎలాన్ మస్క్ తల్లి.!!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ కోసం పోజులిచ్చిన అత్యంత వృద్ధ మహిళగా చరిత్రకెక్కారు.
Date : 18-05-2022 - 10:19 IST -
Bajrang Dal Guns: కర్ణాటకలో బజరంగ్ దళ్ ఎయిర్ గన్ ట్రెయినింగ్ క్యాంప్ కలకలం, పులుముకున్న రాజకీయ రంగు.!!
కర్నాటకలోని మడికేరి జిల్లాలో బజరంగ్ దళ ఇటీవల నిర్వహించిన ఒక శిక్షణా శిబిరం వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది.
Date : 18-05-2022 - 10:12 IST -
Wrestler Life Ban: కెరీర్ నాశనం చేసుకున్న భారత రెజ్లర్…రిఫరీని కొట్టడంతో జీవిత కాలం నిషేధం..!!
సర్వీసెస్ రెజ్లర్ సతేందర్ మాలిక్ జీవితకాల నిషేధానికి గురయ్యారు.
Date : 18-05-2022 - 10:02 IST -
North Korea: ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారుతుందా?
ఉత్తర కొరియా ఇకపై ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
Date : 18-05-2022 - 9:57 IST -
Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…
అందాల తార మిల్కీ తమన్నా అంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా విపరీతంగా అభిమానిస్తారు.
Date : 18-05-2022 - 7:00 IST -
Summer Health Drink: మజ్జిగలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే ప్రయోజనాలు ఇవే..వేసవిలో అద్భుతమైన డ్రింక్…
వేసవిలో ఆహారంతో పాటు పెరుగు, మజ్జిగ లేదా లస్సీ తాగితే చాలా సరదాగా ఉంటుంది.
Date : 18-05-2022 - 6:30 IST