HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Ysrcp

    YCP Corporator : బెజ‌వాడ‌లో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భ‌ర్త దాడి..?

    విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల అర‌చ‌కాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైత‌న్య‌రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌సాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశార‌ని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చే

    Date : 06-06-2022 - 3:34 IST
  • Joe Imresizer

    White House : అమెరికా అధ్య‌క్ష భ‌వ‌న్ పై విమానం చ‌క్క‌ర్లు

    అమెరికాలో ఓ చిన్న ప్రైవేటు విమానం పొరపాటున అధ్యక్షుడి అధికారిక నివాసం చుట్టూ ఉండే నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది

    Date : 06-06-2022 - 3:13 IST
  • Lalu Prasad Yadav

    Lalu Yadav : దేశంలో సివిల్ వార్‌: మాజీ సీఎం లాలూ

    సివిల్ వార్ దిశ‌గా దేశంలో న‌రేంద్ర మోడీ పాల‌న ఉంద‌ని మాజీ సీఎం లాలూ ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని ఆర్జేడీ చీఫ్‌ పిలుపునిచ్చారు. బీజేపీ పని తీరుతో దేశం అంతర్యుద్ధం దిశగా పయనిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరియు అవినీతికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. మనం ఐక్యంగా పోరాడాలి & గెలుస్తాం

    Date : 06-06-2022 - 2:54 IST
  • Rahul Gandhi

    Rahul Gandhi : రాహుల్ అధ్య‌క్షుడిగా తీర్మానం

    ఏఐసీపీ చీఫ్ గా రాహుల్ గాంధీని ప్ర‌కటించాల‌ని ఢిల్లీ కాంగ్రెస్ మేధోమ‌థ‌న స‌ద‌స్సులో తీర్మానం చేసింది.

    Date : 06-06-2022 - 2:54 IST
  • Rashmika

    Fans Suggest: రష్మిక ఐసోలేషన్ లో ఉండండి ప్లీజ్!

    నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక ఇటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అంటూ తేడా లేకుండా చక్కర్లు కొడుతోంది.

    Date : 06-06-2022 - 2:41 IST
  • pawan kalyan

    Pawan Kalyan: టీడీపీతో పొత్తుకు సిద్ధమే.. ఈసారి వాళ్లే ఒక మెట్టు దిగాలి : పవన్ కళ్యాణ్

    వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ లా ఉండకూడదని , టీడీపీ కూడా ఒక మెట్టు దిగి రావాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొన్ని మెట్లు దిగామని ఆయన గుర్తుచేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలల

    Date : 06-06-2022 - 1:35 IST
  • Ap 10th Class Results

    1Oth Results : ఏపీ టెన్త్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలికలదే పైచేయి

    ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన SSC పరీక్షలు మే 9న ముగిశాయి. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 414,281 మంది 67.72 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,02,821 మంది బాలురు, 2,99,088 మంది బాలికలు ఉన్నారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం

    Date : 06-06-2022 - 12:58 IST
  • Hyd Rape

    Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో కీలక ఆధారాలు లభ్యం..!!

    జూబ్లీహిల్స్ ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లలో ఫోరెన్సిక్ క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.

    Date : 06-06-2022 - 12:18 IST
  • Covid Variant

    Corona : దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. 24 గంటల్లో…?

    భారతదేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరుగుతున్నాయి. గ‌త రెండు రోజులుగా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌డిచిన‌ 24 గంటల్లో 4,518 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంతకుముందు రోజు 4,270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.గ‌డిచిన 24 గంటల్లో తొమ్మిది మంది క‌రోనా మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇప్ప‌టివ‌ర

    Date : 06-06-2022 - 11:40 IST
  • BJP Chief

    Nadda AP Tour: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నడ్డా పర్యటన!

    ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలతో పాటు,

    Date : 06-06-2022 - 11:39 IST
  • khamma engineer

    Khammam Engineer: రూ.30తో 300 కిలోమీటర్లు .. ఖమ్మం ఇంజినీర్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు!!

    ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్‌ గార్లపాటి రాకేశ్‌ ఒక వింటేజ్ మోడల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాడు

    Date : 06-06-2022 - 11:36 IST
  • 2ldgvlso Penguins Generic 625x300 05 June 22

    Viral video :వావ్…సీతాకోకచిలుకతో…పెంగ్విన్ ల ఆటలు..!!

    సీతాకోకచిలుకలతో పెంగ్విన్లు ఆటలాడుతుంటే ఎలా ఉంటుంది. వావ్ అనిపించేలా ఉంటుంది కదూ. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

    Date : 06-06-2022 - 11:33 IST
  • Mukesh And Nita Ambani Host Radhika Merchants Arangetram 1 V Jpg 816x480 4g

    Radhika Merchant : అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన…స్పెషల్ అట్రాక్షన్ గా అంబానీ మనవడు..!!

    అంబానీ ఫ్యామిలీ అంటేనే ఓ స్పెషల్. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంబానీ ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతోంది. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్…ఈ మధ్యే ఈమె భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. కాబోయే కోడలి భరతన్యాట్య ఆరంగేట్రం కోసం అంబానీ కుటుంబం కదిలి వచ్చింది. భరతనాట్య ప

    Date : 06-06-2022 - 11:02 IST
  • Ktr

    KTR : దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి…చెప్పాల్సింది బీజేపీ-కేటీఆర్..!!

    మహ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై...తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్...కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

    Date : 06-06-2022 - 10:41 IST
  • Gautam Gambhir

    Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

    టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరించాడు.

    Date : 06-06-2022 - 9:58 IST
  • church attack

    Nigeria: నైజీరియాలో ఓ చర్చిపై ఉగ్రవాదుల దాష్టికం…కాల్పుల్లో 50మంది మృతి..!!

    నైజీరియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో తెగబడ్డారు. ఈ ఘటనలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

    Date : 06-06-2022 - 9:39 IST
  • CBSE Guidelines

    10th Results : నేడు ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌

    నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేయ‌నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు రానున్నాయి. నిన్న ఫ‌లితాలు విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. అధికారులు, మంత్రి, సి‌ఎం‌వోల సమన్వయ లోపంతో వాయిదా పడ్డాయి. ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. క‌రోనా కార‌ణంగా గ‌త రెండెళ్లుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. రెండేళ్ల తర్వా

    Date : 06-06-2022 - 9:16 IST
  • Abhisekham

    Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది..?

    తాత్పర్యము: శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు కాడి పశువుగా పడి వుంటుందట.

    Date : 06-06-2022 - 9:00 IST
  • JP NADDA

    BJP Chief : నేడు ఏపీలో ప‌ర్య‌టించ‌నున్న బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా నేడు (సోమ‌వారం) ఏపీకి రానున్నారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతంపై అధిష్టానం దృష్టిసారించింది.

    Date : 06-06-2022 - 8:32 IST
  • Bride

    9th day belief: పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల 9వరోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదా..?

    తిథులు...అంటే కాలాన్నిలెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలు.

    Date : 06-06-2022 - 8:00 IST
← 1 … 1,062 1,063 1,064 1,065 1,066 … 1,247 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd