Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Shahid Kapoor Farhan Akhtar Arrive At Iifa 2022 Riding Donkeys Watch

IIFA Awards 2022: తొలిసారిగా గాడిదలను గాడిదలపై చూశాం…హీరోలపై నెటిజన్ల ట్రోలింగ్..!!

హీరోలు ఎలా ఎంట్రీ ఇస్తారు..గుర్రాలపైన్నో...ఏనుగులపైన్నో ఎక్కి సందడి చేస్తుంటారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం గుర్రాలు కాకుండా గాడిదలు ఎక్కి నలుగురి కంట్లో పడ్డారు.

  • By Bhoomi Updated On - 12:36 PM, Mon - 13 June 22
IIFA Awards 2022: తొలిసారిగా గాడిదలను గాడిదలపై చూశాం…హీరోలపై నెటిజన్ల ట్రోలింగ్..!!

హీరోలు ఎలా ఎంట్రీ ఇస్తారు..గుర్రాలపైన్నో…ఏనుగులపైన్నో ఎక్కి సందడి చేస్తుంటారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం గుర్రాలు కాకుండా గాడిదలు ఎక్కి కంట్లో పడ్డారు. ఈ ఘటన ఈ ఏడాది జరిగిన ఐఫా అవార్డు 2022 కార్యక్రమంలో జరిగింది. ఈ నెల ప్రారంభంలో అబుదాబిలోని ఐలాండ్ లో జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈనెల 25న శనివారం రాత్రి 8గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కొన్నివినోదభరితమైన సందర్భాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని సార్ట్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉన్పప్పటికీ ఈవెంట్ నుంచి ఫన్నీ క్లిప్ ను షేర్ చేశారు.

ఐఫా అధికారిక ఇన్ స్టా హ్యాండిల్లో పోస్టు చేసిన ప్రోమో వీడియోలో ఇద్దరు బాలీవుడ్ హీరోలు గాడిదలపై వస్తూ వేడుకలో సందడి చేశారు. హీరోలు షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్ వేదికపైకి ప్రవేశించినప్పుడు గాడిదలపై కూర్చుండి కనిపించారు. హమ్మర్లు, స్పోర్ట్స్ బైక్ లతో ఎంట్రీ ఇచ్చే హీరోలు ఇప్ుడు రెండు గాడిదలతో వస్తున్నారు అని షాహిద్ అంటాడు. అప్పుడు ఫర్హన్…గాడిదలు కూడా అలాగే ఆలోచిస్తున్నాయి…నేను పప్పు..నైస్ అని చెప్పాలి…అని అంటాడు.

అయితే ఇవన్నీ అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొదటిసారిగా గాడిదలను గాడిదలపై చూశాను అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.వాళ్లకు కాళ్లు లేవా…నడవలేరా…జంతువులను ఎందుకు ఉపయోగించారంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. మొత్తానికి సోషల్ మీడియాలో హీరోలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

Tags  

  • bollywood
  • Donkey
  • Farhan Akhtar
  • Shahid Kapoor

Related News

Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ అవకాశం అంటే ఆషామాషీ కాదు. ఈ గోల్డెన్ ఛాన్స్ ను హీరోయిన్ తాప్సీ దక్కించుకున్నారు.

  • Samantha: పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండకపోవడానికి కారణం నువ్వే.. కరణ్ జోహార్ కు షాకిచ్చిన సమంత!

    Samantha: పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండకపోవడానికి కారణం నువ్వే.. కరణ్ జోహార్ కు షాకిచ్చిన సమంత!

  • DSP: దేవి శ్రీ ప్రసాద్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. మ్యూజిక్ నచ్చలేదంటూ?

    DSP: దేవి శ్రీ ప్రసాద్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. మ్యూజిక్ నచ్చలేదంటూ?

  • Shahrukh Khan Properties: ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఖరీదైన ఆస్తులు ఇవే?

    Shahrukh Khan Properties: ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఖరీదైన ఆస్తులు ఇవే?

  • Shahrukh Khan: బాలీవుడ్ కోసం ఆ పని చేస్తున్న షారుఖ్.. ఇండస్ట్రీని నిలబెట్టగలడా?

    Shahrukh Khan: బాలీవుడ్ కోసం ఆ పని చేస్తున్న షారుఖ్.. ఇండస్ట్రీని నిలబెట్టగలడా?

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: