Speed News
-
Uric acid : కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..అయితే శరీరంలో ఇది పెరిగి ఉంటుంది..!!
ఈమధ్యకాలంలో చాలామంది ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి. చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
Date : 07-06-2022 - 4:58 IST -
Prophet Muhammad :నుపుర్ వ్యాఖ్యలపై తాలిబాన్లు…వామ్మో వీళ్లు కూడా మనకు నీతులు చెబుతున్నారా..?
మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అరబ్ దేశాలు ఖండించాయి.
Date : 07-06-2022 - 2:25 IST -
Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతులు చి
Date : 07-06-2022 - 2:19 IST -
AP CM Jagan : వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
గుంటూరు జిల్లా చుట్టగుంటలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగామేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘాలకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ మూవర్లను పంపిణీ చేయడంతో 5,262 రైతు సమూహ బ్యాంకు ఖాతాల్లో రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బట
Date : 07-06-2022 - 2:10 IST -
AP Assembly Sessions : జూన్ 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..?
ఏపీలో జూన్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయనున్నారని, కొత్త స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సోమ
Date : 07-06-2022 - 1:57 IST -
Hizbul terrorists: కర్నాటకలో హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు అరెస్టు…అప్రమత్తమైన అధికారులు..!!
దేశంలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద చర్యలు తగ్గాయి. అయితే ఈ మధ్య కాలంలో మళ్లీ ఉగ్రకార్యకలాపాలు మొదలయ్యాయని పలు రిపోర్టులు వెల్లడించాయి
Date : 07-06-2022 - 1:56 IST -
Service Charge: రెస్టారెంట్లలో “సర్వీసు” చార్జీ కట్టాలా ? వద్దా?
మీరు ఏదైనా హోటల్ కో.. రెస్టారెంట్ కో వెళ్ళినప్పుడు తీసుకున్న బిల్లును గమనించారా ?
Date : 07-06-2022 - 1:18 IST -
Bhadradri:చేపల లారీ బోల్తా…ఎగబడ్డ జనం..!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు దగ్గర చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి.
Date : 07-06-2022 - 1:08 IST -
Priyanka Chopra: అందాల సుందరి ‘బికినీ షో’.. ప్రియాంక ఫొటో వైరల్!
ప్రపంచ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన ప్రియాంక కెరీర్ జట్ స్పీడ్ తో దూసుకెళ్లింది.
Date : 07-06-2022 - 11:58 IST -
PM Modi Calls: బీజేపీ కార్పొరేటర్లకు మోడీ పిలుపు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)కి చెందిన 47 మంది బిజెపి కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్ యూనిట్ ఆఫీస్ బేరర్లు,
Date : 07-06-2022 - 11:03 IST -
KCR’s Agenda: కేసీఆర్.. వాట్ నెక్ట్స్!
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన తదుపరి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
Date : 07-06-2022 - 10:39 IST -
BJP MLA : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై అబిడ్స్ పీఎస్లో కేసు… అవి బయటపెట్టినందుకే..?
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. హైదరాబాద్లోని జూబ్లిహిల్స్ లో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలో నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్ కారులో
Date : 07-06-2022 - 10:17 IST -
Weather Updates : కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే రెండు రోజులు వర్షాలు – ఐఎండీ
ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు యూపీ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్
Date : 07-06-2022 - 9:59 IST -
YSR Yantra Seva : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…ఖాతాల్లోకి రూ. 175కోట్లు జమ.. !
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Date : 07-06-2022 - 9:46 IST -
Telangana High Court: నలుగురు పోలీసు అధికారులకు 4 వారాలు జైలుశిక్ష
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో మొత్తం నలుగురు హైదరాబాద్ పోలీసులకు 4 వారాల పాటు జైలుశిక్ష విధించింది.
Date : 07-06-2022 - 9:44 IST -
Train Driver Sacrifice: 144 మందిని కాపాడి.. అమరుడయ్యాడు.. హీరో ట్రైన్ డ్రైవర్ కు సంతాపాల వెల్లువ!!
అది బుల్లెట్ ట్రైన్ .. వాయు వేగంతో దూసుకెళ్తోంది.. కాసేపు అయితే స్టేషన్ లో దిగిపోతామని అందరూ అనుకుంటున్నారు.. ముందు ఒక ప్రమాదం పొంచి ఉందని వారికి తెలియదు.. అకస్మాత్తుగా రైలు పట్టాలపై రాళ్ళ కుప్పలు, బురద కనిపించాయి.
Date : 07-06-2022 - 9:41 IST -
Bear: దారుణం: దంపతుల్ని చంపి ఐదు గంటల పాటు శవాల్ని పీక్కుతిన్న ఎలుగుబంటి!
తాజాగా మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఆదివారం ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
Date : 07-06-2022 - 9:27 IST -
Aadhaar : ఇంటివద్దే ఆధార్ అప్ డేట్…48 వేల మంది పోస్ట్ మేన్ లకు ట్రైనింగ్..!!
ఆధార్ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆధారం కావాలన్నా ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకింగ్ లావాదేవీలకు ఆధార్ తో ఎంతో ముఖ్యమైంది
Date : 07-06-2022 - 9:00 IST -
Varanasi Blasts: వారణాసి పేలుళ్ల కేసులో వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష..!!
2006లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లాఖాన్ కు ఘజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష ఖరారు చేసింది. ఆనాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంత్రి ప్రాణాలు కోల్పోయారు.
Date : 07-06-2022 - 8:33 IST -
Divorce : భార్య భర్తలు ఈ తప్పులు అస్సలు చేయవద్దు…ఇలా మిస్టేక్స్ చేస్తే డైవర్స్ అయ్యే చాన్స్.!!
భార్యా భర్తల సంబంధంలో తగాదాలు సర్వసాధారణం. మనస్పర్థలు, తగాదాలు ఉన్నప్పటికీ ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటే బంధం కలకలం నిలిచి ఉంటుంది.
Date : 07-06-2022 - 8:30 IST