HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Not Getting Enough Sleep Can Lead To Health Problems

Sleep: అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా..? అయితే మీ పని ఖతం..!!

ఆరోగ్యంగా ఉండాలంటే...మంచి ఆహారంతోపాటు మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక టెక్నాలజీ కారణంగా నిద్రపోయే వేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

  • Author : hashtagu Date : 27-06-2022 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SLEEP
SLEEP

ఆరోగ్యంగా ఉండాలంటే…మంచి ఆహారంతోపాటు మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక టెక్నాలజీ కారణంగా నిద్రపోయే వేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అర్థరాత్రి వరకు మేల్కోవడం, పొద్దెక్కినా నిద్రలేవలేకపోవడం ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ అయ్యింది. ఫ్యాషన్ పక్కన పెడితే…రకరకాల రోగాలు చుట్టుముట్టడం ఖాయం. పిల్లల నుంచి పెద్దల వరకు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను తేలిగ్గా తీసిపారేయకూడదంటున్నారు నిపుణులు.

దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడి, డిప్రెషన్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఏదొక పనిచేయడం, ఫోన్లలో మునిగిపోవడం, టీవీ చూడటం వంటి కారణాల వల్లే పడుకునే సమయం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఎన్నో రోగాలు వస్తున్నాయి. సరైన సమయానికి నిద్రపోయేవారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి రోజుకు ఆరు నుంచి తొమ్మిది గంటల నిద్ర కచ్చితంగా అవసరం.

రోజులో ఎక్కువ సమయం మేల్కోనిఉంటే…ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కారణాల వల్ల రోజు వారి పనులను సక్రమంగా చేసుకోలేరు. రక్త ప్రసరణ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సమాయానికి నిద్రపోతే ఒత్తిడి పెరిగి పూర్తిగా నిరాశలో కూరుకుపోతారు. అంతేకాదు ఊబకాయం సమస్య కూడా తలెత్తుతుంది. సరైన సమయానికి నిద్రపోతే ఒత్తిడి, నిరాశ వంటివి దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మెమోరీ పవర్ పెరుగుతుంది. మెదడుపై ఒత్తిడి తగ్గి, మెరుగైన ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి అర్థరాత్రులు మేల్కొని ఉండకుండా…సరైన సమాయాన్ని పాటిస్తూ…తగిన నిద్రపోతే…ఆరోగ్యానికి మంచింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • health problems
  • lifestyle
  • sleep

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd