Speed News
-
Iran : ఇరాన్లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇరాన్ మీడియా ప్రకారం యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) దాని తీవ్రత 6.0గా ఉందని తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను చవిచూసిన ఇ
Date : 02-07-2022 - 8:44 IST -
Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!
ప్రతి మనిషికి జీవితంలో ఏవో దోషాలుంటాయి. ఆ దోషాలు పూర్తిగా తొలగిపోవాలంటే....ప్రతి మంగళవారం, శనివారాలకలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తే సకలదోషాల నుంచి విముక్తులవుతారు. ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకుందాం.
Date : 02-07-2022 - 8:36 IST -
Electric Vehicle Fire: మంటల ముప్పు ఈవీల్లో ఎక్కువా ? పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఎక్కువా ?
ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇటీవల మంటలు చెలరేగిన ఘటనలు కలవరపెడుతున్నాయి.
Date : 02-07-2022 - 8:07 IST -
Gold Costly: పసిడికి రెక్కల “కస్టమ్”..సుంకం పెంచిన కేంద్ర సర్కారు
పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుంచి 12.50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచుతున్నందు వల్లే ఈ దిశగా సర్కారు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగాయి. మే
Date : 02-07-2022 - 7:30 IST -
Fake Notes: కరెన్సీ నోట్లను ఇలా చెక్ చెయ్యండి.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు పలు కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
Date : 02-07-2022 - 7:15 IST -
Diabetic: బెల్లం మధుమేహం ఉన్నవారికి మంచిదా? ప్రమాదమా?
ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రతి వంద మందిలో దాదాపుగా 60 మంది వరకు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
Date : 02-07-2022 - 6:10 IST -
1st Day Ind Vs Eng: చివరి టెస్టులో రాణించిన పంత్, జడేజా..భారత్ స్కోర్ 338/7
ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా తొలిరోజు తడబడి నిలబడింది.
Date : 01-07-2022 - 11:55 IST -
Rishabh Pant: సెంచరీతో జట్టును ఆదుకున్న రిషబ్ పంత్
అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ నిరాశపరిచిన వేళ ఐదో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆపద్భాందవుడయ్యాడు.
Date : 01-07-2022 - 11:06 IST -
Actor Vishal: చంద్రబాబుపై నేను పోటీ చేయట్లేదు.. అవన్నీ పుకార్లే : విశాల్
హీరో విశాల్ వైసీపీ తరుపున.. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై తలపడనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో విశాల్ స్పందించారు.
Date : 01-07-2022 - 10:56 IST -
Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 01-07-2022 - 10:29 IST -
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్న
Date : 01-07-2022 - 10:21 IST -
Asteroid: అస్టారాయిడ్ 2021 క్యూఎమ్ 1 గురించి శాస్త్రవేత్తల ప్రకటన.. ఏం అన్నారంటే?
2021 ఆగస్టు 28 అమెరికా, అరిజోనాలోని టక్సన్ కు ఉత్తరాన ఉన్న మౌంట్ లెమన్ అబ్జర్వేటరీ నుంచి ఒక విషయం శాస్త్రవేత్తలను అలర్ట్ చేసింది.
Date : 01-07-2022 - 10:20 IST -
YCP : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో 15 రోజుల రిమాండ్ పొడిగింపు
కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజులు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సెంట్రల్ జైలు నుంచి పోలీసులు ఎస్కార్ట్ సాయంతో తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం రిమాండ
Date : 01-07-2022 - 10:08 IST -
Jr NTR & Ramcharan: కాఫీ విత్ కరణ్ కు నో చెప్పిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. కారణమిదే!
బాలీవుడ్ అగ్ర దర్శక,నిర్మాత అయిన కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో ఇక ఫేమస్ అయ్యింది.
Date : 01-07-2022 - 9:30 IST -
Apple Watch Saves Life: యాపిల్ వాచ్ మళ్లీ ప్రాణాలను కాపాడింది.. ఈసారి ఎలా అంటే?
యాపిల్ వాచ్ తన ఫీచర్ లతో ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు పేరుగాంచిన ఈ యాపిల్ వాచ్ తాజాగా మరొకసారి మరొక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.
Date : 01-07-2022 - 9:15 IST -
PM Security in Hyderabad: 4000 మందితో ప్రధాని మోడీకి పోలీసు భద్రత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో పర్యటించనున్నారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్నారు.
Date : 01-07-2022 - 9:01 IST -
Ice Pizza: ఐస్ పిజ్జా వైరల్ వీడియో.. తయారీ పద్ధతి వెరైటీ గురూ!!
పిజ్జా.. చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ కొత్త రకం పిజ్జా తయారీ పద్ధతి వైరల్ అవుతోంది. అదే ఐస్ క్యూబ్ పిజ్జా. “Does He Bake Dough” అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను ఒక ఔత్సాహిక ఫుడీ పోస్ట్ చేశారు. దీనికి ఇప్పటివరకు 70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది ఆహార ప్రియులు ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. ఇతరులకు షేర్ చేస్తున్నారు. […]
Date : 01-07-2022 - 8:54 IST -
Shruti Haasan: పెళ్లిపై శృతి హాసన్ హాట్ కామెంట్స్.. ఒక్కసారిగా ఆ మాట అనేసిన బ్యూటీ!
తెలుగు సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
Date : 01-07-2022 - 8:45 IST -
Pakistan: 61 ఏళ్ళ వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 18 ఏళ్ళ యువతి.. ఆమె చెప్పిన కారణం విని నెటిజన్స్ షాక్?
సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య వయసు వ్యత్యాసం కొన్నిసార్లు సమానంగా ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు ఎక్కువగా తక్కువగా ఉంటుంది.
Date : 01-07-2022 - 7:00 IST -
Tea@Train: ఒక్క టీకు రూ.70 వసులు చేసిన ఇండియన్ రైల్వే.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా ఒక టీ 10 లేదా 12 రూపాయలు ఇంకా లేదంటే కొన్ని రైళ్లు 20 రూపాయల వరకు ఉంటుంది.
Date : 01-07-2022 - 6:30 IST