Speed News
-
Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్
వైసీపీ పేటెంట్ పోలీసులపై ప్రైవేటు కేసులు వేయడానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధం అయ్యారు.
Date : 01-07-2022 - 6:10 IST -
TTD Brahmotsavam: ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.
Date : 01-07-2022 - 5:35 IST -
Breaking News: హన్ముకొండలో ఉద్రిక్తత, పోలీసులకు గాయాలు
హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ క్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు గాయాలు కావడంతో లాఠీ చార్జి జరిగింది.
Date : 01-07-2022 - 5:26 IST -
BJP Roadshow: నడ్డా` కోసం బీజేపీ `మెగా రోడ్ షో`
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక సందర్భంగా భారీ ర్యాలీకి తెలంగాణ బీజేపీ ప్లాన్ చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్ షో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 01-07-2022 - 5:15 IST -
KTR Letter To Modi: మోడీజీ.. ఆవో-దేఖో-సీకో!
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగబోతున్న విషయం తెలిసిందే.
Date : 01-07-2022 - 5:01 IST -
Unfair Treatment: బీసీసీఐ సెలక్టర్లపై సంజూ శాంసన్ ఫ్యాన్స్ ఫైర్
ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా వన్డే, టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 01-07-2022 - 4:13 IST -
Viral Video: `చిరుత వేట` వైరల్
వన్యప్రాణులు తమ ఆహారం కోసం వేటాడడం చాలా సహజం. ఈ అరుదైన దృశ్యం మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో కనిపించింవది.
Date : 01-07-2022 - 3:45 IST -
ATA @USA: అమెరికాలో అట్టహాసంగా `ఆటా` సభలు
అమెరికాలో ఆటా సభలకు వెళ్లడానికి ఏపీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విమానం ఎక్కేశారు.
Date : 01-07-2022 - 3:20 IST -
TPCC Dilemma:`సిన్హా`కు స్వాగతంపై పీసీసీ భిన్న స్వరాలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాకు స్వాగతం పలికే విషయంలో తెలంగాణ పీసీసీ డైలమాలో పడింది. ఒక వేళ బేగంపేట విమానాశ్రయంకు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వెళితే రాజకీయంగా నష్టపోతామనే భావన పీసీసీ చీఫ్ రేవంత్ లో ఉంది.
Date : 01-07-2022 - 3:00 IST -
Errabelli: ఆటా మహాసభలకు ఎర్రబెల్లి
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొననున్నారు.
Date : 01-07-2022 - 2:53 IST -
Anti Modi Posters:మోడీ పాలనపై మరో హోర్డింగ్ కలకలం
బీజేపీ జాతీయ సమావేశాల వేళ మోడీ అండ్ టీమ్ పైన మరో పోస్టర్ కలకలం రేపుతోంది.
Date : 01-07-2022 - 2:32 IST -
Breaking News Andhra: జగన్ కు సినిమా `ఆన్ లైన్` షాక్
ఆన్లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69 అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 01-07-2022 - 2:12 IST -
KCR & Yashwant Sinha: బీజేపీ జాతీయ సమావేశాలకు `సిన్హా` రూపంలో చెక్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి పోటీ టీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు.
Date : 01-07-2022 - 2:09 IST -
Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్
భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత రికార్డుల రారాజు విరాట్ కోహ్లీనే. అరంగేట్రం నుంచీ తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
Date : 01-07-2022 - 2:00 IST -
Pujara: అతనికి అనుకున్నంత గుర్తింపు రాలేదు
భారత టెస్ట్ జట్టులో రాహుల్ ద్రావిడ్ తర్వాత నయా వాల్ గా పిలుచుకునే ఆటగాడు చటేశ్వర పుజారా.
Date : 01-07-2022 - 1:32 IST -
Goddess Lakshmi: ఆర్థిక సమస్యలు ఉన్నాయా.. అయితే ఇంట్లో ఈ మొక్క నాటండి!
ఇంటి ఆవరణలో ఇంటిదగ్గర మొక్కలను పెంచడం వల్ల ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా పరిశుభ్రమైన గాలి కూడా వస్తుంది.
Date : 01-07-2022 - 1:30 IST -
Azadi Ka Amrit Mahotsav :ఆ`జాదు` ప్రకంపనలు
ఏ చిన్న అంశం దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఏపీ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు భీమవరం కేంద్రంగా జరగనున్న `ఆజాదీకా అమృత్ మహోత్సవం` ఏపీ రాజకీయ పార్టీలను ఆలోచింప చేస్తోంది.
Date : 01-07-2022 - 1:30 IST -
Supreme Court: నూపుర్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ సీరియస్!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది.
Date : 01-07-2022 - 1:26 IST -
30 Ft bronze statue: మన్యంవీరుని కోసం ప్రధాని `మోడీ `
భీమవరం పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో 30 అడుగుల విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. జులై 4న మహా దినోత్సవంకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
Date : 01-07-2022 - 1:12 IST -
Hyderabd Car Fire: కారులో మంటలు.. తప్పిన ప్రాణపాయం
మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డుపై కదులుతున్న కారులో మంటలు చెలరేగాయి.
Date : 01-07-2022 - 12:05 IST