HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Once Again Bomb Threats In Tirupati

Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్‌లో తనిఖీలు

Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.

  • By Kavya Krishna Published Date - 10:45 AM, Wed - 30 October 24
  • daily-hunt
Tirupati Bomb Threat (1)
Tirupati Bomb Threat (1)

Bomb Threat : ప్రఖ్యాత పర్యాటక పుణ్యక్షేత్రం తిరుపతిలో, ఇటీవల జరిగిన బాంబు బెదిరింపులు ప్రజలలో, అలాగే అధికారులు, పోలీసులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.

Military Theatre Commands : మన దేశానికి మూడు మిలిటరీ థియేటర్ కమాండ్‌లు.. ఎలా పనిచేస్తాయి ?

తాజాగా, తిరుపతిలోని తొమ్మిది హోటల్స్‌కు బాంబు బెదిరింపులు రావడం అందరికీ తీవ్ర కలతను కలిగించింది. మంగళవారం రాత్రి 9.30 గంటల డి అర్థరాత్రి వరకూ ఈ హోటల్స్‌కు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈసారి, భయమేసిన దాడులు చేసినట్లు కాకుండా, గ్యాస్, వాటర్ పైపులైన్లు , మరుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు మెయిల్స్ వచ్చాయి. తిరుపతిలోని కొన్ని ప్రముఖ హోటల్స్, వీటిలో తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్, వైశ్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ తదితర హోటల్స్ ఈ బెదిరింపులకు గురయ్యాయి.

ఈ సమాచారం అందుకోగానే, డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో పోలీసులు, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కలిసి హోటల్స్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో వారు కొంత నిశ్చింతగా ఉన్నారు. ఈ ఫేక్ బెదిరింపులు పోలీసు యంత్రాంగానికి మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ బెదిరింపు ఇమెయిల్స్ ఎవరు పంపుతున్నారు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్న విషయంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజలలో భయాన్ని కలిగించడంతో పాటు, పర్యాటకులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, అధికారులు ప్రజలకు మోసగాళ్ల ఇమెయిల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు , భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని యత్నిస్తున్నారు.

PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్ర‌ధాని మోదీ!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bomb squad
  • bomb threats
  • community alert
  • fake threats
  • hotel security
  • police investigation
  • public safety
  • Tirupati
  • tourism

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd