Bomb Threats
-
#Andhra Pradesh
Bomb Threats : తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు
Bomb Threats : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. తాజా సంఘటనలో తిరుపతిలోని ఎస్‌వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ ద్వారా హెచ్చరిక పంపారు
Date : 06-10-2025 - 6:30 IST -
#India
Jaipur : జైపూర్‌లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసు బృందాలు
Jaipur : జైపూర్‌లోని రెండు పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.మన్సరోవర్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్ స్కూల్, శివదాస్‌పురలోని
Date : 08-09-2025 - 3:37 IST -
#India
Bomb Threat : ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబ్ బెదిరింపులు
Bomb Threat : దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Date : 21-08-2025 - 11:48 IST -
#India
Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్లు భయాందోళనకు కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలియకపోవడం, మళ్లీ మళ్లీ స్కూళ్లు లక్ష్యంగా బెదిరింపులు జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 20-08-2025 - 10:47 IST -
#India
Bomb Threats : ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబు బెదిరింపులు
శనివారం (జూలై 26) ఉదయం ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మూడు వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చామని, అది త్వరలో పేలనుందంటూ తెలియజేశారు.
Date : 26-07-2025 - 1:48 IST -
#India
Blasting Item: బెంగళూరులో కలకలం.. బస్‌స్టాండ్‌లో పేలుడు పదార్థాలతో బ్యాగ్
Blasting Item: బెంగళూరులోని కలసిపాల్య బస్‌స్టాండ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ కనుగొనబడటం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది.
Date : 23-07-2025 - 7:45 IST -
#India
Bomb threats: స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు.. బెంగళూరులో 40.. ఢిల్లీలో 20కి పైగా పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్
ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాలకు చేరుకుని పాఠశాలలలో ఖాళీ చేయించిన అనంతరం సమగ్ర తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగి స్కూళ్ల ప్రాంగణాలను, తరగతి గదులను, కిచెన్లు, బాగ్స్ ఇలా ప్రతి మూలను జల్లెడపడుతున్నారు.
Date : 18-07-2025 - 11:18 IST -
#India
Bomb Threats : ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు
ఈ ఉదయం చాణక్యపురిలో ఉన్న నేవీ స్కూల్, ద్వారకలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబులు స్కూల్ ప్రాంగణంలో ఉంచబడ్డాయని ఆగంతకులు హెచ్చరించారు. దీనితో బెంబేలెత్తిన పాఠశాల యాజమాన్యాలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
Date : 14-07-2025 - 11:56 IST -
#Telangana
Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు
ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను అత్యవసరంగా బయటకు పంపించి, భద్రతా చర్యల్లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
Date : 08-07-2025 - 1:05 IST -
#Telangana
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు
అప్రమత్తమైన పోలీసు శాఖ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించిన అధికారులు, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Date : 18-06-2025 - 12:18 IST -
#Sports
Bomb Threats: ఇండోర్‌లోని క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు!
ఇండోర్‌లో గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన చరిత్ర ఉంది. 2024 జూన్ 12న ఇండోర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు ఎయిర్‌పోర్ట్‌ను బాంబుతో పేల్చివేస్తామని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది.
Date : 10-05-2025 - 6:41 IST -
#India
Bomb Threats : కేరళ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
గత రెండు వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
Date : 28-04-2025 - 2:14 IST -
#India
Bomb Threats : విమానాలకు వరుస బెదిరింపులు..దర్యాప్తుపై భారత్ కీలక నిర్ణయం
Bomb Threats : భారత్‌కు సహకరించేందుకు అమెరికా ఎఫ్‌బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ఇక జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని ఇంటర్‌పోల్‌ను భారత్ కోరింది.
Date : 31-10-2024 - 1:37 IST -
#Andhra Pradesh
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్‌లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Date : 30-10-2024 - 10:45 IST -
#Speed News
32 Flights Bomb Threat: మరో 32 విమానాలకు బాంబు బెదిరింపులు.. ప్రయాణికుల్లో భయాందోళనలు
భారతీయ విమానయాన కంపెనీలకు చెందిన సుమారు 350 విమానాలకు బాంబులు వేస్తామని తప్పుడు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా చాలా వరకు బెదిరింపులు వచ్చాయి.
Date : 29-10-2024 - 8:36 IST