Public Safety
-
#India
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Date : 11-08-2025 - 2:39 IST -
#India
Blasting Item: బెంగళూరులో కలకలం.. బస్‌స్టాండ్‌లో పేలుడు పదార్థాలతో బ్యాగ్
Blasting Item: బెంగళూరులోని కలసిపాల్య బస్‌స్టాండ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ కనుగొనబడటం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది.
Date : 23-07-2025 - 7:45 IST -
#India
Shocking : అమ్మాయిలు ఇలా తయారేంట్రా బాబు.. గుండెలకు గన్ గురిపెట్టి..!
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆదివారం ఓ దుర్వినియోగం కలకలం రేపింది. సాధారణంగా జరిగే పెట్రోల్ నింపే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది.
Date : 16-06-2025 - 7:17 IST -
#Telangana
Bomb Threat : హైదరాబాద్ అత్యాచార కేసు.. బెంగళూరు పాఠశాలకు బాంబు బెదిరింపు
Bomb Threat : బెంగళూరు నగరంలో బాంబ్ బెదిరింపులతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమ్బలగొడు, కలాసిపాళ్య, రాజరాజేశ్వరి నగర ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్కూళ్లకు అనామకుడి నుండి ఈ-మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు సందేశాలు వచ్చాయి.
Date : 16-06-2025 - 2:50 IST -
#India
Shobha Karandlaje: సిద్ధరామయ్య రాజీనామా చేయాలి.. డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేయాలి :
Shobha Karandlaje: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-06-2025 - 1:51 IST -
#Telangana
Border Tensions : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
తాజా పరిస్థితుల నేపథ్యంలో నగరవ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
Date : 10-05-2025 - 2:36 IST -
#India
Mallikarjun Kharge : కేంద్రం జవాబుదారీతనాన్ని పాటించాలి
Mallikarjun Kharge : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పాసింజర్ల సురక్షితతపై తగిన ఏర్పాట్ల లేకపోవడం, మరణాలపై ప్రభుత్వ సమాచారం అందించకపోవడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , జవాబుదారీతనాన్ని కోరారు. ఈ ఘటనలో 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
Date : 16-02-2025 - 9:54 IST -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Date : 04-02-2025 - 11:29 IST -
#Andhra Pradesh
Robbers : ఏపీలో కలకలం రేపుతున్న దారి దోపిడీ దొంగల వ్యవహారం
Robbers : తాజా సంఘటన నంద్యాల శివారు రైతు నగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయి, వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగిపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో, ఒక వాహనదారుడు, ప్రభాకర్ అనే డ్రైవర్, తన కారు ఆపినపుడు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు.
Date : 29-01-2025 - 11:09 IST -
#Speed News
Leopard : రాజేంద్రనగర్‌లో చిరుత కలకలం.. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు
Leopard : ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకి వచ్చిన చిరుత అక్కడి నుంచి చెట్ల వైపు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు కూడా గుర్తించారు. ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిసరాల్లో భయాందోళనను కలిగించింది. విద్యార్థులు, స్థానికులు ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Date : 12-01-2025 - 10:33 IST -
#Speed News
Tiger : వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలలో భయాందోళనలు
Tiger : ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Date : 30-12-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Earthquake : ముండ్లమూరులో కలకలం రేపుతున్న భూప్రకంపనలు
Earthquake : ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. మూడ్రోజులుగా ముండ్లమూరులో వరస భూప్రకంపనలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Date : 23-12-2024 - 12:24 IST -
#Speed News
CP CV Anand : హైదరాబాద్ సీపీ డీపీతో వాట్సాప్ కాల్స్.. సైబర్ కేటుగాళ్ల నయా పంథా
CP CV Anand : సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి.
Date : 09-11-2024 - 11:33 IST -
#Speed News
Traffic Diversion : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు, రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversion : నారాయణగూడలోని వైఎంసీఏలో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల మధ్య నిర్వహించనున్న సదర్ ఉత్సవ్ మేళాను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కింది ప్రదేశాలు, రూట్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
Date : 02-11-2024 - 11:02 IST -
#Andhra Pradesh
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్‌లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Date : 30-10-2024 - 10:45 IST