Six Storey Building
-
#Telangana
Bhadrachalam : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, పొక్లెయిన్లు రప్పిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు.
Date : 26-03-2025 - 5:10 IST -
#Speed News
Gujarat: గుజరాత్‌లో కూలిన 6 అంతస్తుల భవనం, మరణాలపై ఆందోళన
సూరత్‌లోని జిఐడిసి ప్రాంతంలో ఆరు అంతస్థుల భవనంకుప్పకూలింది. భవనం శిథిలావస్థలో ఉందని, ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం బలహీనపడిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు
Date : 06-07-2024 - 6:49 IST