HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Free Mineral Water Plant Inaugurated In Lakshmipuram

Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 1:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram
Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

పేదలకు వరంలా మౌనిక చారిటబుల్ ట్రస్ట్ సేవలు..

రాపూరు: పేద ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీవో నాగ సంతోషిణి అనూష కొనియాడారు. శుక్రవారం రాపూరులోని 10వ వార్డు లక్ష్మీపురం కాలనీలో మౌనిక చారిటబుల్ ట్రస్ట్, దేవీ సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. నిరుపేదలకు నిరంతరం ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ ప్రాంతంలో నివసించే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కూలీలు కలుషిత నీటి వల్ల వ్యాధుల బారిన పడకుండా, వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మౌనిక రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు.

ట్రస్టు ద్వారా ముందు ముందు మరిన్ని సేవలు….

మౌనికా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు భవిష్యత్తులో నిర్వహించబోతున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ మౌనిక రెడ్డి తెలిపారు. కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ తమ పిలుపును మన్నించి ప్లాంట్‌ను ప్రారంభించిన ఆర్డీవో గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దేవీ సీ ఫుడ్స్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి ‘దేవీ సీ ఫుడ్స్’ వారు తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ ప్లాంట్ నిర్మాణానికి పూర్తి ఆర్థిక సహకారం అందించారు. సంస్థ ప్రతినిధి ఎన్.వి.రావు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులకు 100 వాటర్ క్యాన్లను ఉచితంగా అందించారు. తమ కాలనీలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మీపురం నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Lakshmipuram
  • Mineral Water Plant
  • Mounika Charitable Foundation
  • Nellore
  • Rapur

Related News

Featherlight

Featherlight : విజయవాడలో ‘ఫెదర్‌లైట్’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను ప్రారంభం

రాజధాని ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, వాస్తుశిల్పులు (Architects) మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు అత్యుత్తమ సేవలందించడమే తమ లక్ష్యమని ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం తెలిపారు

  • TDP Mahanadu 2026 Event In Nellore

    Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

  • Manufacture Of Fighter Airc

    DRDO : పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ.. !

  • Pawancbn1

    Pawankalyan : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!

  • amaravati farmers land allotment

    Amaravati : అమరావతి రైతులకు గొప్ప శుభవార్త..

Latest News

  • Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్ 24 గంటల్లోపే వాహనాల రిజిస్ట్రేషన్‌

  • CBN: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!

  • Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

  • Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Trending News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd