HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Meets Tollywood Leaders Ticket Prices Discussed

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ప్రారంభం..!

CM Revanth Reddy : సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్‌ కనిపిస్తుంది.

  • Author : Kavya Krishna Date : 26-12-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tfi Meeting
Tfi Meeting

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ పెద్దలు భేటీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)లో ప్రారంభమైంది. సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్‌ కనిపిస్తుంది. అలాగే టికెట్ రేట్లు గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీకి సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 45 మంది సభ్యులు.. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు హాజరయ్యారు. వారిలో అల్లు అరవింద్‌, నాగవంశీ, మురళీమోహన్‌, నాగార్జున, త్రివిక్రమ్‌, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి శ్రీను, సి.కల్యాణ్ లతొ పాటు తదితరులు ఉన్నారు. అలాగే మీటింగ్‌కి డీజీపీ జితేందర్‌, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా వచ్చారు.

Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!

అయితే.. కాసేపటి క్రితమే సీఎం రేవంత్‌ రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సీసీసీకి చేరుకున్నారు. అయితే సీసీసీలోకి వెళ్లే ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్‌ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి భేటీలో ఇవే ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. అంతేకాకుండా… యాంటీ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌కు సహకరించాలని ప్రభుత్వం కోరినట్లు, ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలని సర్కార్‌ ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.

ఇవేకాకుండా.. టికెట్ల ధరలపై విధించే సెస్‌ను.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి వినియోగించాలని, ఇకపై ర్యాలీలు నిషేధిస్తామని, కులగణన సర్వేపై తారలు ప్రచారానికి ముందుకు రావాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం ఉండాలని ప్రభుత్వం ప్రపోజల్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే.. సంక్రాంతికి విడుదలకు సినిమాలు సిద్ధంగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక సమావేశం జరగడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే.. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు.

Fact Check : మండుతున్నది కుర్‌కురే పొడి కాదు.. అమోనియం డైక్రోమేట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti-Drugs Campaign
  • Cine Industry Issues
  • CM Revanth Reddy
  • Command Control Center
  • Film Industry Collaboration
  • Movie Ticket Rates
  • telangana government
  • TICKET PRICES
  • Tollywood Leaders
  • Tollywood Meeting

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

  • Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

    Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd